Sunday, July 25, 2021
spot_img
HomeUncategorizedపిల్లలు పుట్టడానికి లద్ధాఖ్ కు తరలివస్తున్న మహిళలు..:ఎందుకంటే..?

పిల్లలు పుట్టడానికి లద్ధాఖ్ కు తరలివస్తున్న మహిళలు..:ఎందుకంటే..?

సర్వసాంప్రదాయాలు, భిన్న సంస్కృతులు కలిగినది భారతదేశం. అలాగే వందల కొద్దీ చరిత్రలు కలిగి ఇండియాలో ప్రతీ ప్రాంతం ఓ ప్రత్యేకతను సాధించుకుంది. చైనాతో యుద్ధం వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో లద్దాఖ్ పేరు బయటకొచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడంతో లద్దాఖ్ గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపారారు. ఇక లద్ధాఖ్ ప్రాంతం మరో ముఖ్య విషయానికి ప్రసిద్ధి గాంచింది. ఈ ప్రాంతం ప్రెగ్నేన్సీ టూర్ గా కూడా పిలుస్తున్నారట. అదేంటీ కొత్తగా ఉంది ఈ పేరు అనుకుంటున్నారు.. అసలు విషయానికొస్తే..

భారత్ కు ఉత్తర భాగాన ఉన్న లద్ధాఖ్ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. చుట్టూ కొండల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు కూడా అందంగానే ఉంటారు. ఈ ప్రాంతం సమీపంలోని కొన్ని గ్రామాలకు విదేశీ మహిలు ప్రెగ్నెన్సీ టూర్ పేరిటి ఇక్కడికి వస్తున్నారట. అయితే వారు వచ్చేది అందమైన ప్రదేశాలను చూడడానికి కాదు.. అందమైన మొగవారి కోసం.. అవును చదవడానికి ఇది కొంచెం వింతగానే ఉన్నా ఇక్కడ జరుగుతున్నది మాత్రం నిజమేనని కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి.

పూర్వం భారత్ లో ఆర్యుల పాలన చాలాకాలం సాగింది. ఆర్యుల అంటే అందంగా ఉండడమే కాకుండా బలమైన దేహంతో పటిష్టంగా ఉండేవారు. వారి సంతతికి చెందిన వారు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో జీవిస్తున్నారట. లద్ధాఖ్ ప్రాంతంలోని ఆర్యుల సంతతికి చెందిన బ్రోక్ప్ అనే జాతికి చెందిన కొందరు నివసిస్తున్నారట. వీరు అందంగా ఉండడమే కాకుండా మంచి ఆరోగ్యంతో కూడా ఉంటారు. అందుకే కొందరు డబ్బున్న విదేశీ మహిళలు ఇక్కడి వచ్చి వారితో కొన్నిరోజుల పాటు కలిసుంటున్నారట.

అమ్మతనం కావాలనుకున్న వారు. ఇలా నెలల తరబడి ఇక్కడే ఉండి వారి పని పూర్తి కాగానే వెళతున్నారట. ఇక అలా లద్ధాఖ్ పురుషులను ఉపయోగించుకున్నందుకు అక్కడి మహిళలు ఇక్కడి వారికి భారీగా డబ్బు ఇస్తున్నారట. ఇది రాను రాను ఓ వ్యాపారంగా మారిందని అంటున్నారు. అయితే ఈ విషయం ఒకరి ద్వారా మరొకరికి తెలుస్తుండడంతో చాలా దేశాల నుంచి ఇక్కడికి మహిళలు వస్తున్నట్లు చర్చించుకంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments