Sunday, July 25, 2021
spot_img
HomeUncategorizedపెళ్లయిన మహిళలను మళ్లీ పెళ్లి చేసుకున్న క్రికెటర్లు వీరే..

పెళ్లయిన మహిళలను మళ్లీ పెళ్లి చేసుకున్న క్రికెటర్లు వీరే..

కొందరు సెలబ్రటీలు వ్యక్తిగతంగా ఎన్నో విజయాలు సాధిస్తారు. కానీ ఫ్యామిలీ విషయానికొచ్చేసరికి వారి లైఫ్ వేరే రకంగా ఉంటుంది. అనుకోని కారణాల వల్ల కావచ్చు.. లేదా ఇతర కారణాలతో పెళ్లైన వ్యక్తులను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా క్రికెటర్లలో చాలా మంది ఇదివరకు పెళ్లయి లేదా విడాకులు తీసుకున్న వారిని పెళ్లి చేసుకున్నారు. అయితే వారిలో కొందరు సంతోషంగా కలిసి జీవిస్తున్నారు. అలా అల్రెడీ పెళ్లయిన మహిళలను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు ఎవరో చూద్దాం..

ఇండియన్ క్రికెట్ టీంలో ఒకరైన మరళి విజయ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయన స్నేహితుడైన దినేష్ కార్తీక్ భార్యతో చాటుమాటుగా కలిశాడు. అయితే చివరికి ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. మరో క్రికెటర్ మహ్మద్ షమీ వేరే వ్యక్తి భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. టీమిండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంభ్లే ఇదివరకే ఒకసారి వివాహం జరిగి, ఓ కూతురు కూడా ఉన్న చేతన అనే మమిళను పెళ్లి చేసుకున్నాడు.

ఇక టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు అప్పటికే పెళ్లింది. కానీ వీడాకులు తీసుకుంది. ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నారు. అయినా ఆమెను ధావన్ పెళ్లి చేసుకొన్నాడు వారిద్దరు కలిసే ఉంటున్నారు. అలా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చి జయంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరేకాకుండా చాలా మంది క్రికెటర్లు రెండే పెళ్లి చేసుకున్నవారిలో ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments