Thursday, July 22, 2021
spot_img
HomeGalleryబాబుకు జన్మనిచ్చిన మిరపకాయ్ బ్యూటీ

బాబుకు జన్మనిచ్చిన మిరపకాయ్ బ్యూటీ

‘లీడర్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమై ఆ త‌ర్వాత నాగవ‌ల్లి, మిర‌ప‌కాయ వంటి చిత్రాల‌లో న‌టించి అల‌రించిన ముద్దుగుమ్మ రిచా గంగోపాధ్యాయ‌. మిర్చి సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా న‌టించిన రిచా ..ఆరడుగుల అందగాడు నన్ను బాబీగర్ల్‌ అన్నాడు..’ అంటూ ప్రభాస్‌తో ఆడిపాడింది.

Image

ఈ అమ్మ‌డికి త‌మిళం, బెంగాలీ సినిమా ఆఫ‌ర్స్ కూడా వ‌చ్చాయి. కాని 2013లో తాను సినిమాల‌కు పూర్తిగా స్వ‌స్థి ప‌లికింది.

Image

అందం, అభినయం పరంగా భేష్ అనిపించుకున్నా కెరీర్‌ పరంగా ఎక్కువ రోజులు నిలువలేదు. సినీ పరిశ్రమలో ఉంటూనే చివరకు తన ప్రియుడిని పెళ్లిచేసుకొని ఓ ఇంటిదైపోయింది.

Image

2019 డిసెంబర్‌లో అమెరికాలోని తన చిన్ననాటి స్నేహితుడు, ప్రేమికుడు జో లాంగేల్లాను పెళ్లాడింది. ఈ విష‌యాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచింది రిచా. పెళ్లికి సంబంధించిన ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

Image

ఇక త‌న‌కు గ‌ర్భం దాల్చిన విష‌యాన్ని కూడా కాస్త సీక్రెట్‌గా ఉంచిన రిచా కొద్ది రోజుల త‌ర్వాత త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. కొంతకాలంగా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాం. కానీ ఇప్పుడు మీ అందరితో దాన్ని షేర్‌ చేసుకుంటున్నందుకు జో, నేను చాలా సంతోషంగా ఉన్నాం. ఈ జూన్‌లో బేబీ లాంగేల్లా రాబోతోంది. ఆ క్షణం కోసం మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాం అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

Image

మాతృత్వపు మాధుర్యాన్ని అందుకునేందుకు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చిన రిచా మే 27న పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే ఆ గుడ్ న్యూస్ కొద్ది సేప‌టి క్రితం త‌న ఇన్‌స్టా పోస్ట్ ద్వారా తెలియ‌జేయ‌డ‌మే కాక చిన్నారికి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేసింది.

Image

త‌న కుమారుడికి లూకా షాన్ లాంగెల్లా అనే పేరు పెట్టిన‌ట్టు తెలియ‌జేసిన రిచా త‌న కుమారుడు తండ్రిలానే ఉన్నాడంటూ చెప్పుకొచ్చింది.

Image

ప్ర‌స్తుతం మేము సంతోషంతో నిద్ర‌లేని రాత్రులు గడుపుతున్నాము. ఆసుప‌త్రిలో ఉన్న‌ప్పుడు వైద్యులు, నర్సులు అంద‌రు బాగా చూసుకున్నారు. జో లాంగెల్లా నాకు చాలా ధైర్యాన్ని అందించారు. ప్ర‌స్తుతం కుమారుడితో సంతోషంగా ఉన్నాం అని రిచా పేర్కొంది.

Happy Birthday Richa Gangopadhyay: From Leader to Mirchi, here's looking at  the actress' 5 best films | The Times of India

చివరగా 2013లో వచ్చిన ‘భాయ్’ సినిమాలో కనిపించిన రిచా గంగోపాధ్యాయ ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

Richa Gangopadhyay Hot Photos - April 21, 2013 - Photos - Funrahi

Richa Gangopadhyay

Pin on Hindi Sex Stories

Richa Gangopadhyay

Richa Gangopadhyay - Movies, Age & Biography

Richa Gangopadhyay

Richa Gangopadhyay Hot Saree Photos in Mirapakay Movie, Richa Gangopadhyay  Hot Pics in Saree From Mirapakay Movie - South Indian Actress - Photos and  Videos of beautiful actress -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments