Thursday, September 23, 2021
spot_img
HomePoliticsకరోనా: లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

కరోనా: లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 48 గంటల్లో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టీఎస్ హైకోర్టు ఆదేశించింది. లేదంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని చీఫ్ జస్టీస్ ఆగ్రహించారు. డీజీపీ, ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక సరిగా లేదని మరోసారి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments