Thursday, July 22, 2021
spot_img
HomePoliticsత్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తా: ఈటెల స్పందన

త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తా: ఈటెల స్పందన

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి పదవి తొలగింపుపై ఈటల రాజేందర్ స్పందించారు. తన మంత్రి పదవిని సీఎం తీసేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. సర్వాధికారాలు సీఎంకు ఉంటాయని ఈటల అన్నారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని విషయాలపై స్పందిస్తానని చెప్పారు. సీఎంను కలిసే ప్రయత్నం చేయలేదు… చేయను అని ఆయన అన్నారు. 20 ఏళ్లలో ఏ తప్పూ చేయలేదు… ఇప్పుడెలా చేస్తానని ఈటల రాజేందర్ అన్నారు. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments