Thursday, July 22, 2021
spot_img
HomeGalleryPragya Jaiswal: కంచె దాటిన ప్రగ్యా జైస్వాల్ పరువాలు

Pragya Jaiswal: కంచె దాటిన ప్రగ్యా జైస్వాల్ పరువాలు

నేషనల్ అవార్డు అందుకున్న ‘కంచె’ సినిమాలో చీరకట్టుతో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. అయితే క్రిష్ లాంటి డైరెక్టర్ తో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంటి హీరో సరసన నటించినా ప్రగ్యా స్టార్‌డమ్‌ను సంపాదించలేకపోయిందనే చెప్పాలి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలతో రచ్చ చేసే ఆమె తాజా ఫోటో షూట్ చర్చనీయాంశంగా మారింది.

Image

కంచె, గుంటూరోడు, నక్షత్రం వంటి సినిమాల్లో నటించిన ప్రగ్యా జైశ్వాల్‌కు.. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు లేవు. రెండేళ్లుగా ఒక్క సినిమాలోనూ నటించలేదు. కానీ అనూహ్యంగా బాలయ్య, బోయపాటి శ్రీను ‘అఖండ’ సినిమాలో కథానాయికగా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది ఈ భామ.

Image

తాజాగా ప్రగ్యా జైస్వాల్ ఇంటర్నెట్ లో తన హాట్ ఫోటో షూట్ తో రచ్చ రేపింది. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ కుర్రాళ్ళందరికీ గుబులు రేపుతున్నాయి.

Image

Pragya Jaiswal

Image

Pragya Jaiswal

Image

Pragya Jaiswal

Image

Pragya Jaiswal

Image

Pragya Jaiswal

Image
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments