Thursday, July 22, 2021
spot_img
HomeGalleryPriyanka Chopra: బ్రాలెస్ ఫొటోలతో షాకిచ్చిన ప్రియాంక చోప్రా.. లేటు వయసులో ఘాటు అందాలు

Priyanka Chopra: బ్రాలెస్ ఫొటోలతో షాకిచ్చిన ప్రియాంక చోప్రా.. లేటు వయసులో ఘాటు అందాలు

హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా తాజాగా వోగ్ ఆస్ట్రేలియా మేగజైన్ కవర్ ఫొటో కోసం ఓ ఫొటోషూట్ చేసింది. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసిందామె. అందులో ఈ బ్యూటీ బ్రాలెస్ తెలుపు రంగు డ్రెస్ వేసుకుని ఉంది. దీంతో ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తద్వారా ప్రియాంక హైలైట్ అవుతోంది.

Image

మిస్ వరల్డ్‌గా గెలిచిన తర్వాత ప్రియాంక చోప్రాకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 2002లో ‘తమీజాన్’ అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ వెంటనే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అలా దాదాపు ఇరవై ఏళ్లుగా ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ ఉన్న పలు భాషల్లో హీరోయిన్‌గా నటించింది.

Image

దాదాపు ఇరవై ఏళ్ల పాటు తన మార్క్ చూపిస్తూ దూసుకుపోయిన ప్రియాంక.. కొన్నేళ్ల క్రితం హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇంగ్లీష్‌లో కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించిన ఈ బ్యూటీ.. అప్పుడే అమెరికాకు చెందిన నికో జోనస్ అనే పాప్ సింగర్‌తో ప్రేమలో పడింది. తనకంటే వయసులో చిన్నోడు అయిన అతడితో డేటింగ్ చేసి ఆ తర్వాత గ్రాండ్‌గా వివాహం చేసుకుంది.

Image

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో కెరీర్ సంబంధిత విశేషాలను సైతం ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది.

Image

PriyankaChopra

PriyankaChopra

Image

PriyankaChopra

Image

PriyankaChopra

Image

PriyankaChopra

Image

PriyankaChopra

Image

PriyankaChopra

 లో దుస్తులు లేకుండా ప్రియాంక చోప్రా క్లీవేజ్ షో.. ఈ రేంజ్ లో చూపిస్తే కష్టమే..(Photo Credit : Instagram)

PriyankaChopra

 లో దుస్తులు లేకుండా ప్రియాంక చోప్రా క్లీవేజ్ షో.. ఈ రేంజ్ లో చూపిస్తే కష్టమే..(Photo Credit : Instagram)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments