Friday, July 23, 2021
spot_img
HomeMoviesAriyana Glory : దర్శకుడు ఆర్జీవీతో అరియనా వర్కౌట్లు

Ariyana Glory : దర్శకుడు ఆర్జీవీతో అరియనా వర్కౌట్లు

గ్ బాస్ బ్యూటీ అరియనా ఈ రియాలిటీ షోతో భారీగా అభిమానులను సంపాదించుకుంది. అయితే యాంకర్ గా అరియనా కెరీర్ ను మలుపు తిప్పింది మాత్రం రామ్ గోపాల్ వర్మ.

Ariyana Glory with RGV in Goa | TotalTelugu

గతంలో అరియనా పై వర్మ చేసిన కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. దీంతో అరియనాకు క్రేజ్ రావడంతో పాటు బిగ్ బాస్ లో ఛాన్స్ కూడా వచ్చింది. అరియనా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు కూడా వర్మ తనకు సపోర్ట్ చేశాడు.

RGV Anchor Ariyana Glory Images | Ariyana Glory ,Biography,Images.

బిగ్ బాస్ లో చివరిదాకా కొనసాగి భారీగా అభిమానులను సొంతం చేసుకుంది అరియనా. ఆ తరువాత కూడా వర్మను కలిసిన పిక్ ను షేర్ చేసింది అరియనా. అయితే తాజాగా బిగ్ బాస్ బ్యూటీతో కలిసి వర్మ షేర్ చేసిన పిక్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. ఆ పిక్ లో వర్మ, బిగ్ బాస్ బ్యూటీ ఇద్దరూ వర్కౌట్లు చేస్తున్నట్టు కన్పిస్తున్నారు.

ariyanaglory (@anchorariyana) | Twitter

“ఈ బిగ్ బాస్ లిటిల్ గర్ల్ అరియనా గ్లోరీ నన్ను జిమ్ లో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఇంటర్వ్యూ అయ్యాక ఇద్దరం కలిసి వర్కౌట్లు చేశాము… కమింగ్ సూన్” అంటూ అరియనాతో జిమ్ లో వర్కౌట్ చేస్తున్న పిక్ పోస్ట్ చేశాడు వర్మ.

Image

Ariyana Glory

Image

Ariyana Glory

Pin on Ariyana Glory

Ariyana Glory

Ariyana Glory Photos: బిగ్ బాస్ 4 అరియానా గ్లోరి ఫొటోలు | News in Telugu

Ariyana Glory

Anchor Ariyana Glory Photos: బిగ్ బాస్ 4: అరియానా గ్లోరి ఫొటోలు (Image:  Instagram/Ariyana Glory) | News in Telugu

Ariyana Glory

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments