Thursday, July 22, 2021
spot_img
HomeGalleryActress Educational Qualification: మన స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో.. తెలుసా?

Actress Educational Qualification: మన స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో.. తెలుసా?

సమంత, అనుష్క, కాజల్‌, తమన్నా, రష్మిక, కీర్తిసురేష్‌, నిధి అగర్వాల్‌, నయనతార, సాయిపల్లవి స్టార్‌ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఆడియెన్స్ ని తన అందచందాలతో, నటనతో మైమరపిస్తున్నారు. మరి ఈ భామలు ఏం చదుకున్నారో తెలుసా? హీరోయిన్ల స్టడీస్‌పై ఓ లుక్కేద్దాం.

పెళ్లైన తర్వాత కూడా స్టార్‌గా రాణిస్తున్న సమంత బి.కమ్‌ చేసింది.

Download Samantha Wallpaper by sarushivaanjali - 47 - Free on ZEDGE™ now.  Browse millions of popular book Wallp… | Samantha photos, Samantha pics,  Samantha in saree

మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు, తమిళం, హిందీలో ఓ ఊపు ఊపుతోంది. ఈ భామ బీఏ చేసింది.

Pin on Hair

కీర్తిసురేష్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ బీఏ చేసింది.

Keerthy Suresh Rare Unseen Photos Collection Photos - FilmiBeat

అభిమానులు ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తంది. ఈ అమ్మడు బిసిఏ(బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌) చేసింది.

Anushka Shetty HQ Wallpapers | Anushka Shetty Wallpapers - 51314 - Oneindia  Wallpapers

కాజల్‌ అగర్వాల్‌ బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ మాస్‌ మీడియా ఇన్‌ అడ్వటైటింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌ చేసింది.

49 Hot Pictures Of Kajal Agarwal Which Expose Her Sexy Hour-glass Figure |  Best Of Comic Books

లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న నయనతార బిఏ(ఇంగ్లీష్‌ లిటరేచర్‌) చేసింది.

Watch: Actor Nayanthara chilling on Vizag beach minus fans | The News Minute

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బీఎస్స్ మ్యాథ్స్ చేసింది.

Working Stills: Rakul Preet In Nithiin's CHECK Movie

రాశీఖన్నా బీఏ ఇంగ్లీష్‌ చేసింది.

పూజా హెగ్డే ఎం.కామ్‌ చేసింది.

Telugu FilmNagar on Twitter: "Just a pretty girl reading a book!  #PoojaHegde #ThrowbackThursday #TeluguFilmNagar… "

క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా సైకాలజీ జర్నలిజమ్‌ అండ్‌ ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో గ్రాడ్యూయేట్‌ చేసింది.

Rashmika mandanna wallpaper by invisiblesmilesss - 66 - Free on ZEDGE™

సాయిపల్లవి ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది.

1 వ్యక్తి చిత్రం కావచ్చు

అంజలి మ్యాథ్స్ డిగ్రీ చేసింది.

Engaeyum Eppodhum on Moviebuff.com

శృతి హాసన్‌ సైకాలజీలో బిఎస్సీ చేసింది.

Shruti Haasan Premam Movie New Stills - Test

నిధి అగర్వాల్‌ బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌.

Nidhi Agarwal: టాలీవుడ్‌ హీరోతో డేటింగ్.. అసలు సంగతి చెప్పిన నిధి అగర్వాల్  - actress nidhi agarwal gives clarity about dating with tollywood hero |  Samayam Telugu

త్రిష బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేసింది.

Happy birthday Trisha: What makes Kollywood's Janu stand out |  Entertainment News,The Indian Express

కృతి శెట్టి ఇంటర్మీడియెట్‌ చేస్తుంది.

Mythri Movie Makers on Twitter: "Your heart will go 'Dhak Dhak Dhak' in 15  mins 💕 #DhakDhakDhak 😍 #Uppena #UppenaOnApril2nd 🌊 A Rockstar @ThisIsDSP  musical 🎶 #PanjaVaisshnavTej @IamKrithiShetty #BuchiBabuSana @aryasukku  @SukumarWritings ...

ఈషా రెబ్బా ఎంబీఏ చేసింది.

Eesha Rebba: 5 jaw-dropping pictures of the actress that will make you go  weak in the knees | The Times of India

నివేదా థామస్‌ బిటెక్‌ ఆర్కిటెక్చర్‌లో చేసింది.

Can Nivetha Thomas bounce back with Pawan's Vakeel Saab - tollywood

అనుపమా పరమేశ్వరన్‌ కమ్యూనికేటివ్‌ ఇంగ్లీష్‌లో బీఏ చేసింది.

Anupama parameswaran (@Haritha97002722) | Twitter

రెజీనా బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ సైన్స్ ఇన్‌ సైకాలజీ.

Regina Cassandra: It's Not Easy to Get Time of Your Own to Be by Yourself.  Enjoy it - Masala.com

లావణ్య త్రిపాఠి ఎకనామిక్స్ లో డిగ్రీ చేసింది.

Brahmam Dasari (bdasari1006) - Profile | Pinterest
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments