Thursday, September 23, 2021
spot_img
HomePoliticsకాంగ్రెస్ లో చేరుతున్న టీఆర్ఎస్‌ సీనియ‌ర్‌ నేత‌

కాంగ్రెస్ లో చేరుతున్న టీఆర్ఎస్‌ సీనియ‌ర్‌ నేత‌

ఖ‌మ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలింది.. టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన పాలేరు టీఆర్ఎస్ నేత మాధవి రెడ్డి.. రేపు ఇందిరా భవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. పాలేరు నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేత‌గా ఉన్న మాధవి రెడ్డి.. గ‌తంలో ప‌లు బాధ్య‌త‌లు నిర్వ‌హించారు.

ఓవైపు నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌, మ‌రోవైపు ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో.. ఇది చ‌ర్చ‌గా మారింది.. మొత్తంగా మాధవి రెడ్డి శనివారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments