ఆడవాళ్ళకి సినీ ఇండస్ట్రీ లో రక్షన లేదు..బయట కూడా లేదు.. ముఖ్యంగా లేడీ గెటప్ వేస్తున్న బాయ్స్ పై కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. జబర్దస్త్ లో కూడా ఇలాంటి ఘటనలు జరగడం దారుణం. ఈ విషయం పై కొందరు నటులు స్పందించి జరిగిన విషయాలను పంచుకున్నారు.. అదేమిటో ఒకసారి చూద్దాం..

లేడీ గెటప్ వేస్తున్న వారికి బయట కష్టాలు తప్పడం లేదు.. వాళ్ళు మగవాళ్ళు అయినా కూడా చాలా మంది హిజ్రా లను పిలుస్తూ బాధపెడుతున్నారు.. హరి, శాంతి స్వరూప్ లు ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతిని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.తాను కూడా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని.. దేవుడిచ్చిన రూపాన్ని ఎలా మార్చుకుంటామని ప్రశ్నిస్తున్నాడు హరి..అవకాశాల కోసం వచ్చిన మొదట్లో కొందరు టీమ్ లీడర్స్ రూమ్ కు రమ్మారని చెప్పాడు.. బిగ్ బాస్ ఫెమ్ ప్రియాంకను నైట్ కు వస్తావా అని దర్శకుడు అదిగారని వార్త వినిపిస్తుంది. కుటుంబ పోషణ కోసం తప్పక ఉన్నామని బాధపడుతున్నవారు చాలా మంది ఉన్నారు.