సెక్స్ కూడా నటనే కదా..

By | January 8, 2022

ఉప్పెనా సినిమా తో యువత హృదయాలను దొచుకున్న బెబమ్మా కృతిశెట్టి ఆ సినిమా తో మంచి సక్సెస్ ను అందుకుంది. ఇప్పుడు వరుస సినిమా ల లో నటించె ఛాన్స్ ను కొట్టేస్తుంది. పూర్తి భిన్నంగా ఉండే పాత్రను ‘శ్యామ్‌సింగరాయ్‌’లో పోషించాను” అన్నారు కృతిశెట్టి.నానికి జోడీగా ఆమె నటించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలైంది. ఈ సినిమాలో అమ్మడు పాత్ర చాలా సహజంగా ఈనాటి అమ్మాయిలు ఎలా ఉంటారో అలా దర్శకుడు చూపించారు.

ఈ పాత్ర గురించి కృతి మాట్లాడుతూ..
నేను ఏ పాత్ర పోషించినా దాని తాలూకు సహజ స్వభావం, లక్షణాలు, అలవాట్ల గురించి వివరంగా నోట్స్‌ రాసుకుంటాను. కీర్తిపాత్రకు సంబంధించి రాసుకున్న నోట్స్‌ చాలా ఉపయోగపడింది.శృంగార సన్నివేశాల్లో నటించడాన్ని తప్పుగా అనుకుంటారు. కానీ దాన్ని మేం వృత్తిపరంగానే చూస్తాం. యాక్షన్‌ సన్నివేశాలు చేసినట్టే శృంగార సన్నివేశాల్లోనూ నటిస్తాను. కథతో ముడిపడి ఉంటేనే అలాంటి సన్నివేశాలు చేస్తాను. యాక్షన్ సినిమా లలో నటించాలని ఉందని అమ్మడు చెప్పుకొచ్చింది..

Leave a Reply

Your email address will not be published.