ఫుల్లుగా తిని సెక్స్ లో పాల్గొనవచ్చా?

By | January 12, 2022

సెక్స్ అనేది మూడ్ మీద ఆధారపడుతూంది.. ఇకపోతే  
ఎక్కువ మంది పగలు కంటే రాత్రి వేళల్లోనే సెక్స్ చేయడానికి ఆసక్తి చూపుతారు. అది కూడా రాత్రి శుభ్రంగా భోజనం చేసిన తర్వాత నిద్రకు సిద్ధమవుతున్న సమయంలో రొమాన్స్ మొదలుపెడతారు. భోజనం చేసిన తర్వాత శరీరానికి బోలెడంత శక్తి వస్తుందని, అది సెక్స్ చేసేందుకు శక్తిని ఇస్తుందని భావిస్తారు. అలాగే, భోజనం జీర్ణం కావడానికి కూడా సెక్స్ ఉపయోగపడుతుందని అనుకుంటారు.

అలా చేయడం అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత సెక్స్ చేస్తే ఏం జరుగుతుంది? ఎలాంటి సమస్యలు వస్తాయి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.కొన్ని ఆహారాల్లో కార్బోహైడ్రేట్ల స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. వాటివల్ల కడుపులో గ్యాస్‌లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. భోజనం చేసిన తర్వాత శరీరం అత్యధిక రక్తాన్ని జీర్ణాశయానికి పంపుతుంది. దీనివల్ల వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది. కాబట్టి.. తిన్న వెంటనే సెక్స్ లేదా వ్యాయామాలు చేస్తే వికారం ఏర్పడుతుంది. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల లోపు చేసే సెక్స్ భలే రసవత్తరంగా సాగుతుందట. తెల్లవారుజామున పురుషాంగం సైతం సెక్స్‌కు బాగా సహకరిస్తుందట.. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకోవడం మేలు..

Leave a Reply

Your email address will not be published.