కొవిడ్ నుంచి బయట పడాలంటే సెక్స్ చేయాలి..

By | January 13, 2022

సెక్స్ గురించి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెప్పుకుంటారు. జీవితం అది భాగమె అని అంటారు.అయితే ఏది నిజం ఏది కాదో తెలుసుకునే ముందు సెక్స్ గురించి వైద్య నిపుణులు చెబుతున్న విషయాలు చాలా ఆసక్తి రేపుతున్నాయి. కరోనా మహమ్మారి నియంత్రణలో సెక్స్ కీలకపాత్ర పోషిస్తుందనేది తాజా అధ్యయనం చెబుతున్న వివరాలు.ఇప్పటి వరకూ మనకు కోవిడ్ ప్రోటోకాల్ అంటే ముఖానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం, రోగ నిరోధక శక్తి పెంచుకోవడం, వ్యాక్సినేషన్ ఇవే ఆచరిస్తూ వస్తున్నాం. ఇక నుంచి సెక్స్‌ను పార్ట్ ఆఫ్ ద లైఫ్‌గానే కాకుండా సెక్స్‌ను ముఖ్యమైన విషయంగా మార్చుకోవల్సిందే అంటున్నారు.

వారంలో కనీసం రెండు సార్లు సెక్స్‌లో పాల్గొంటే..రోగ నిరోధక శక్తి పెరుగుతుందని డాక్టర్ ఫెయిత్ వివరించారు. ఎందుకంటే భావ ప్రాప్తితో అనారోగ్యం దరిచేరదనేది ఆయన విశ్లేషణ. వారంలో కనీసం రెండు సార్లు పాల్గొంటే..రోగ నిరోధక వ్యవస్థ 30 శాతం మెరుగుపడుతుందట.సెక్స్ కారణంగా ఇమ్యూనిటీ పెరుగుతుందనే విషయం కొత్తది కాదు.శృంగారమనేది యాంటీబాడీలా పని చేస్తుందని..ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆ అధ్యయనం వెల్లడించింది. భావ సెక్స్‌లో పాల్గొన్నప్పుడు కలిగే భావ ప్రాప్తితో మనిషి శరీరంలో ఉన్న రసాయనాలు, హార్మోన్లు యాక్టివేట్ అవుతాయి. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగుపడి..రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ఇక ఆలస్యం ఎందుకు మీ పార్ట్నర్ తో రెచ్చిపోండి.

Leave a Reply

Your email address will not be published.