రాజస్థాన్‌లో దారుణం.. ప్రైవేట్ పార్ట్ ను..

By | January 13, 2022

రాజస్థాన్‌లో దారునమైన ఘటన వెలుగు చూసింది.15 ఏండ్ల బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన దుర్మార్గులు, ఆమె జననేంద్రియాలను పదునైన వస్తువులతో తీవ్రంగా గాయపరిచారు. అనంతరం బాలిక చనిపోయిందని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.రాజస్తాన్ రాష్ట్రం ఆళ్వారులోని మలఖేడ్ గ్రామంలోని కల్వర్టు సమీపంలో చావుబతుకుల మధ్య ఉన్న బాలికను చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని హాస్పిటల్‌కు తరలించారు. మిస్సింగ్ కేసు ఆధారంగా తల్లిదండ్రులను పిలిపించగా ఆ బాలికను గుర్తించారు. ఆ దుర్మార్గులు బాలిక జననేంద్రియాలను పదునైన వస్తువులతో తీవ్రంగా గాయపరిచారని పోలీసులు తెలిపారు.ఇది గతం లో జరిగిన నిర్భయ కేసును తలపిస్తుంది. ధీంతో నిరసనలు వెలువెత్తుతున్నాయి.అమ్మాయికి న్యాయం జరగాలని డిమాండ్ చెస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.