దోశలతో కుస్తీ పడుతున్న మెగా హీరోలు..

By | January 14, 2022

ప్రస్తుతం తెలుగు ప్రజలు కరోనా నుంచి ఊపిరి పీల్చుకున్నారు.ఇప్పుడు సంక్రాంతి సంబరాలలో మునిగి తెలుతున్నారు.సంక్రాంతి సందర్బంగా మెగా ఫ్యామిలీ అంతా కలిసి హైదరాబాద్‌లోని తన ఇంట్లో పండుగ చేసుకున్నారు. భోగి వేడుకల సందర్భంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చిరుతో కలిసి దోసెలు వేసారు. ఇన్‌స్టాగ్రామ్‌ లోకి తీసుకొని, వరుణ్ తేజ్ ఒక వీడియోను పంచుకున్నారు.

అందులో అతను చిరంజీవి తో కలిసి దోసెలు వేయడం మనం చూడవచ్చు. అయితే, వరుణ్ దోసె బాగా వచ్చింది, చిరు దోసె సరిగ్గా లేదు. వెంటనే, చిరు వరుణ్ దోసెను చెడగొట్టి నాది బాగా రాలేదు.అంటూ కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేశారు. అందుకు సంభంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. వీరంతా ఇప్పుడు చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది లోనే వరుస సినిమాలు విడుదల కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published.