శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన క్రికెటర్స్..

By | January 16, 2022

అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబినేషన్లో వచ్చిన సినిమా పుష్ప.. సుకుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది.. ఆ సినిమా వచ్చి డిసెంబర్‌17 న థియేటర్లలో విడుదలై దాదాపుగా దూసుకుపోయింది. పాన్ ఇండియా సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చి న ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఒక్కో పాట ఒక్కో రేంజ్ లో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది..

ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్న ధావన్, నిన్న జడేజా ఈరోజు మరో ఇద్దరు పుష్ప ను ప్రమోట్ చెస్తున్నారు. క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ శ్రీవల్లి పాట స్టెప్ ను వేసి ఆకట్టుకున్నారు. శ్రీవల్లి పాట హిందీ వర్షన్ కు స్టెప్పులేశారు. ఇప్పుడు శ్రీవళ్లి పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అందరిని అవక్కయ్యెలా చేశారు. అందుకు సంబంధించిన వీడియో ట్రెండ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఆ వీడియో పై లుక్ వేసుకోండి.

Leave a Reply

Your email address will not be published.