భర్త తప్పు చేస్తే.. భార్య రివెంజ్ పీక్..

By | January 16, 2022

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పూర్ జిల్లా మఛ్లా గ్రామానికి చెందిన ఉష అనే మహిళ జనవరి 11న తన భర్త నరేశ్ యాదవ్ కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత భర్త శవం రెండు భాగాలుగా పొలాల్లొ బయట పడ్డాయి. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు పంపించిన పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులో భాగంగా పోలీసులు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. తన ఫ్రెండ్ తో చివరగా చుసామని వాళ్ళు చెప్పారు.

అతని స్నేహితుడి ని ప్రష్నించిన పోలీసులు పొంతన లేకుండా మాట్లాడం తో అనుమానం తో విచారించారు.అతడికి వివాహేతర సంబంధాలు ఉండేవి. అఖిలేశ్ వదినపై కూడా ఒకసారి అతను అత్యాచార యత్నం చేసినట్లు అతను చెప్పాడు.అతడి అక్రమ సంబంధాల గురించి తెలుసుకున్న అతని భార్య సుఫారి ఇచ్చి చంపించె ప్లాను చేసింది. అతని మీద కోపం తో ఉన్న ఇతను భార్య ఇచ్చిన ఆఫర్ ను కాదనలెక పోయాడు.జనవరి 10న రాత్రి నరేశ్‌ను బాగా మందు తాగించి అతను స్పృహ కోల్పోయాక అతని తలనరికేశాడు. తర్వాత రెండు భాగాలు చేసి పొలాల్లొ పాతి పెట్టారని చెప్పాడు. భార్యను ,అతని స్నేహితుడి ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఘటన గురించిన పూర్తీ వివరాలను త్వరలోనే తెలుపుతామని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.