ఛీ..ఛీ.. వీడియోను చూస్తే విరక్తి కలుగుతోంది..

By | January 17, 2022

దేవుడా.. ఈరోజుల్లో కొత్త అంటూ చెత్తను ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఒక వెరైటీ వంట జనాలకు వాంథులను తెప్పిస్తుందని తెలుస్తుంది. పానిపూరి తో నూడిల్స్.. రెండు మంచి రుచి ఉన్న ఫుడ్స్.. విడి విడిగా తినడానికి ఇవి చాలా బాగుంటాయి. కానీ కొత్తగా అని చెత్తగా చేస్తున్నా కొన్ని జనాలకు జంక్ ఫుడ్స్ పై అసహ్యాన్ని కలిగిస్తున్నాయి.. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. పానీపూరి, నూడిల్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఈ వీడియో ను చూస్తె ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. పానీపూరి, నూడిల్స్ కలిపి పెరుగుతో చేస్తున్న ఒక వెరైటీ డిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

శాండ్ విచ్ పానీపూరి, బర్గర్ పానీపూరి ఇలా ఒక్కటేమిటీ అనేక రకాల వంటలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇది కూడా వైరల్ అవుతుంది. పానిపూరికి ఎక్కువగా అమ్మాయిలు ఇష్టపడథారు. ఇది వింటే మాత్రం జన్మలో తినరు. అంత అసహ్యంగా ఉంటుంది.పూరీలో బంగాళా దుంపలతో నింపి అందులో మరిన్ని మసాలాలు వేస తీపి చట్నీ జోడంచాడు. ఆ తర్వాత పానీపూరిపై నూడిల్స్ వేసి దానిపై సాస్, పెరుగు,పచ్చిమిర్చి, టూటీ ఫ్రూటీ, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు వేసి కలర్ ఫుల్ గా డేకరేట్ చేసాడు. అంతేకాదు.. కొబ్బరిని జోడించాడు. ఈ పానీపూరి వడ్డించే కంచంలో ఎరుపు, ఆకుపచ్చ చట్నీను జోడించాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..

Leave a Reply

Your email address will not be published.