కసాయి భర్తలు భార్యలను అనేక రకాలుగా హింసలకు గురి చేస్తున్నారు.. ఎంత దారునంగా చెస్తున్నారు అంటే మనుషులకు అసహ్యం పుట్టిస్తున్నారు. ఇప్పుడు కూడా ఒక ఘటన అందరినీ ఆలోచనలో పడ వేసింది. భార్య ప్రైవేట్ పార్ట్ పై కాల్చుతూ ఫ్రెండ్స్ తో కలిసి అత్యాచారానికి ఒడి గట్టాడు. ఇది వినడానికే బాధగా ఉందని చెప్పాలి.పాల్పడడమే కాకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు.ఈ కేసులో బాధితురాలి భర్తతోపాటు మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త, అతడి స్నేహితులు అసహజరీతిలో తనపై అత్యాచారం చేసి సిగరెట్లతో రహస్య భాగాల్లో కాల్చి టార్చర్ చేశారని ఆరోపిస్తూ ఆమె ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. లైంగిక దాడిని ప్రతిఘటిస్తే చంపేస్తామని బెదిరించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇండోర్‌లోని షిప్రా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఫాం హౌస్‌లో 2019 నవంబర్, 2021 అక్టోబర్లలో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు.