వీడి కక్కుర్తి చూడండి..నిమిషంలోనే..

By | January 18, 2022

ట్రాఫిక్ బాగా రద్దీగా వుంటే చాలా మంది అటూ ఇటూ చూడటం లేదా ఏదైనా ఫోన్ పట్టుకుని చూస్తారు.కానీ ఓ వ్యక్తి అందరికి షాక్ ఇచ్చాడు. అశ్లీల వీడియోలను చూస్తూ సరదాగా గడిపారు. ఇది నిజంగానే సిగ్గు చేటు చెప్పాలి. ఇందుకు సంబంధించిన ఫోటో లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూన్నాయి.. మొబైల్‌లో చూసి ఉంటాడని అనుకుంటే పొరపాటే. అతడు ఏకంగా కార్లో నేవిగేషన్ కోసం ఉపయోగించే స్క్రీన్లో వాటిని చూశాడు. పిల్లి కల్లు మూసుకుని పాలు తాగుతున్నట్లుగా అతను స్క్రీన్ పై అలాంటి చెత్తను చూశాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ చూస్తున్నారు అనే సంగతి కూడా మార్చిపోయారు.

అతని స్క్రీన్ పై చూసిన వాళ్ళు దాన్ని ఏకంగా వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు ఓర్నీ నీ కక్కుర్తి మాములుగా లేదు అనే క్యాప్షన్ ను కూడా యాడ్ చేశారు.అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లొకి వెళితే.. సౌత్ లండన్‌లోని అడింగ్టన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్లలో డ్రైవర్ వద్ద ఉండే స్క్రీన్లలో నేవిగేషన్‌ తదితర ఆప్షన్లతోపాటు వీడియో స్ట్రీమింగ్, ఫొటోలు బ్రౌజింగ్ చేసే సదుపాయాలు కూడా ఉంటాయి.. అవి చూస్తె ప్రమాదాలు జరుగుతాయి అని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.