యువతిని వాడుకొని వదిలేసిన ప్రియుడు.. షాక్..

By | January 19, 2022

ప్రేమ పేరుతో ఓ యువకుడు నమ్మించాడు. అతడి పై పూర్తీ నమ్మకాన్ని వచ్చేలా చేస్తున్నారు. ఆ తర్వాత అమ్మాయికి కావలసిన వన్నీ కొనిచ్చాడు. అలా నమ్మించాడు. అది నిజమే అని అమ్మాయి కూడా నమ్మింది.నమ్మకాన్ని వాడుకున్నాడు ఆ కీచకుడు. యువతిని పూర్తిగా తన మైకంలోకి దింపి శారీరక వాంఛ తీర్చుకున్నాడు.. ఆరు సంవత్సరాలుగా  అక్కడ రూమ్ లు తీసుకుంటూ కామ వాంచన తీర్చుకొవడానికి వెళ్లేవాడు.. ఇక పెళ్ళి చేసుకోవాలి అని యువతి కొరగా ఆమెకు షాక్ ఇచ్చాడు.. చివరికి మోసపొయాను అని తెలుసుకున్న యువతి పోలీసులను ఆస్రయించింది.

ఈ దారుణ సంఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.రాజేంద్రనగర్‌కు చెందిన దుర్గాప్రసాద్‌కు, అత్తాపూర్‌కు చెందిన యువతితో ఆరేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.. అది కాస్త ప్రేమగా మారింది. నిజమైన ప్రేమ నమ్మిన వ్యక్తికి అన్నీ సమర్పించుకుంది.అలా ఆరెల్లుగా పెళ్లిని వాయిదా వేశాడు. తనకూ కావలసినప్పుడు కోరికలు    తీర్చుకొనెవాడు. చివరికి పెళ్ళి చేసుకోవాలి అని కోరింది.నీ మీద మోజు తీరింది.. నీవంటే ఇష్టం లేదు..” అంటూ బాంబ్ పేల్చాడు.ఇక అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతణ్ణి అదుపులొకి తీసుకొని విచారణ చేపట్టారు..

Leave a Reply

Your email address will not be published.