మ్యాగీతో మరో వింత.. భలే గమ్మత్తుగా ఉందే..!

By | January 20, 2022

వావ్.. పిల్లలు ఇష్టంగా తినే మ్యాగితో స్వేటర్ ను తయారు చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకు మనం అనేక రకాల ఫుడ్ వీడియోలను చూసి ఉంటాం. కానీ నూడిల్స్ తో స్వెట్టర్లు కూడా తయారు చేస్తారని మనం మాత్రం ఎప్పుడూ అనుకోము..అయితే ఈ మ్యాగీ నూడిల్స్ తో స్వెట్టర్ లను తయారు చెయాలనె ఆలోచన రావడం గ్రేట్.. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతం చలి చంపేస్తోంది. ఇక చలిపులి గురించి మనందరికీ తెలిసిందే. ఎప్పుడో రెండు మూడు రోజులు చలి పెడితేనే మనం గజగజా వణికిపోతాం.

ఇక ఉత్తరాదిలో చలి ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఈ చలి నుంచి ఎలా కాపాడుకోవాలని అందరూ చూస్తుంటారు. అందుకోసమే వివిధ రకాల దుస్తులను కూడా వాడుతూ ఉంటారు. అది వాళ్ళను చలి నుంచి రక్షించడంతోపాటు మంచి హాయి నిద్ర కూడా వస్తుంది. అని వాళ్ళు అనుకుంటారు.. అందుకే వాటికి అక్కడ డిమాండ్ కూడా ఎక్కువే.. ఇలా చేస్తున్నారో మీరు ఒకసారి చూడండి..

Leave a Reply

Your email address will not be published.