పెళ్ళై ఇద్దరు పిల్లలు.. ప్రియుడిని వదులుకోలేక..

By | January 22, 2022

పెల్లైయ్యాక అతను మంచి వాడు కానీ కాకపొని అతని తోనే జీవితం అని బ్రతకాలి..  కానీ ఈరోజుల్లో మాత్రం ఎవరికీ ఇష్టం వుంటే వాల్లు ఉంటారు లేదంటే పోతారు. అనే విధంగా బంధాలు ఉన్నాయి..ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. వేరే యువకుడితో సంబంధం పెట్టుకుంది. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆమె ఇలా చెయ్యడం అందరినీ ఆలోచనలో పడేస్తుంది.

వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన కర్ణాటక లో వెలుగు చూసింది. పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ… మరో యువకుడితో ప్రేమాయణం సాగించడం మొదలుపెట్టింది. ఈ విషయం పై గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చెస్తున్నారు.ఆమెను మందలించి, ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేశారు. కర్ణాటక రాష్ట్రం నంజనగూడు తాలూకాలోని హళ్లిదిట్టి గ్రామంలో ఇది జరిగింది. కొంతెగాల గ్రామానికి చెందిన మహేష్ కుమార్, పొరుగున మసగే గ్రామానికి చెందిన యువతి పీయూసీలో ఉన్నప్పుడు ప్రెమించుకున్నారు.

ఆ విషయం పెద్దలకు తెలియడం తో ఆమెను మందలించి వేరొకరితో పెళ్ళి చేశారు. అందరి మాట విని అతనితో కాపురం చేసింది. వారి బంధానికి గుర్థుగా ఇద్దరు పిల్లలు పుట్టారు.అతనితో కాంటాక్ట్ లో ఉంది. అతనితో సంబంధం పెట్టుకుంది.ఈ విషయం భర్తకు తెలియడం తో ఆ ఊరి పెద్దలకు ఫిర్యాధు చేశారు. ప్రియుడిని ఆ మహిళ ఇంట్లోకి వెళ్లగానే పెద్దలు, గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహ శుద్ధి చేశారు..అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన పై పూర్తీ వివరాలు తెలియజెయనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.