ముంబైలో యువతి పై సామూహిక అత్యాచారం.

By | January 23, 2022

నిర్భయ, దిశ లాంటి అమ్మాయిలు ఎందరో తమ మాన ప్రాణాలను ఎక్కువగా పొగొట్టుకున్నారు.. ఇప్పుడు దేశ రాజధాని ముంబాయి లో మరో దారుణం వెలుగు చూసింది.యువతి పై అతి దారుణంగా సామూహిక అత్యాచారం జరిగింది.ఈ ఘటన విన్న ఎవరైనా భాధ పడతారు. అంత దారుణంగా ఈ ఘటన జరిగింది..ముంబైలోని శివాజీ నగర్ ప్రాంతం గోవండిలో శనివారం 19 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు, మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో పేర్కొన్నారు. మరో వ్యక్తి పరారిలో వున్నట్లు తెలిసింది.. యువతి ఒక క్యాటరింగ్   సంస్థ లో పనిచెస్తుంది.

తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.గ్పాత బెస్ట్ డిపో దగ్గర ఒంటరిగా ఉన్న యువతిని చూసిన ఓ నిందితుడు ఆమె తో ఎదో మాట్లాడాలి అంటూ లోపలికి తీసుకెల్లాడు.. ఆ తర్వాత నిర్మానుష  ప్రాంతం లోకి తీసుకెల్లాడు. అనంతరం తన స్నేహితుల తో కలిసి అతి దారుణంగా అత్యాచారం చేశారు. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం గురించి చెప్పింది.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిసీలించారు.. విచారణ చేపట్టారు..

Leave a Reply

Your email address will not be published.