భార్య కళ్ళేదుటే మరో మహిళ పై అత్యాచారం.. వీడియో తీసి..

By | January 24, 2022

భార్య కళ్ళేదుటే మరో మహిళపై అత్యాచారం చేయడం భాధాకరం. భార్య కూడా అందుకు సపోర్ట్ చేయడం అనేది సిగ్గు చేటు..ఇద్దరు కలిసి భార్యా భర్తలు కలిసి బ్లాక్ మెయిల్ చేసి మరి రేప్ చేయడం అనేది అందరినీ ఆలోచనలో పడేసింది..వీడియోలను లీక్ చేస్తామని చెప్పి.. భారీగా డబ్బులు వసూలు చేశారు.  ఆ వీడియోలతో బెదిరించి బాధిత మహిళపై పలుమార్లు అత్యాచారం చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లొకి వెళితే.. మహారాష్ట్రలో ముంబాయి లో నివాసం ఉంటున్న సయ్యద్ యూసుఫ్ జమాల్, అతని భార్య నాజ్ సయ్యద్ తనపై ఓ మహిళా తన పై అత్యాచారం చేసినట్లు కేసు పెట్టింది.బ్లాక్ మెయిల్ చేసి దాదాపు కోటి రూపాయలకు పైగా తీసుకున్నారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అందుకే ఇప్పుడు ఈ ఘటన అందరినీ ఆలోచనలో పడేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న దంపతులు ముంబాయి నుంచి కోల్‌కత్తా మకామ్ మార్చినట్లు తెలియడం తో అక్కడ పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరూ కలిసి వారిని మొత్తానికి పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు…

Leave a Reply

Your email address will not be published.