కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో సినిమా షురూ..!

By | January 24, 2022

రాజమౌలి సినిమా తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తూన్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది నిజంగానే ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలీ. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తూన్నారు. సినిమాకు ఎన్టీఆర్ పాత్ర హైలెట్ గా నిలవనంది.. ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ అయ్యేలోపు తన తదుపరి చిత్రం పై ఎన్టీఆర్‌ దృష్టి పెట్టాలనుకుంటున్నారని తెలిసింది. ‘

జనతా గ్యారేజ్‌’ వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులను స్పీడప్‌ చేశారు దర్శకుడు కొరటాల శివ. ఫిబ్రవరిలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెల్లాలని డైరెక్టర్ ఆలోచనలో వున్నట్లు తెలుస్తుంది. ఆ సినిమా కథ ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచే అభిమానులకు ఆసక్తి మొదలైంది.త్వరలో ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్, ఇతర కీలక పాత్రల్లో నటించనున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.