కన్న తండ్రే బాలిక పై అత్యాచారం.. చివరికి..

By | January 25, 2022

సొంత తండ్రే అమ్మాయి పై అత్యాచారం చేస్తున్నాడు. బాధాకరం.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ లో వెలుగు చూసింది.వివరాల్లొకి వెళితే..  ఎపిలో విశాఖ లో వెలుగులోకి వచ్చింది. వైజాగ్ నగరంలో తన 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై 42 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు.వృత్తిరీత్యా వ్యాపారి అయిన నిందితుడికి రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో రెండేళ్ల క్రితం అస్వస్థతకు గురయ్యాడని పోలీసులు తెలిపారు. అతని భార్య తన కిడ్నీలో ఒకదాన్ని అతనికి దానం చేసింది. వీరిద్దరికి ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు.భార్య అనారోగ్యానికి గురైంది, అప్పటి నుండి ఆమె తల్లి ఇంట్లో చికిత్స పొందుతోంది.

భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆ దంపతుల కూతురు తన తండ్రి ఆలనా పాలన చూసుకునేది.అప్పుడు తన కూతురు ఫ్రెండ్స్ , ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది.గత కొన్ని నెలలుగా అతడు తనపై అత్యాచారం చేస్తున్నా, బాలిక మౌనంగా ఉండిపోయింది. ఇటీవల తండ్రి వేధింపులు భరించలేక టీచర్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. ఉపాధ్యాయురాలు నిందితుడిని పాఠశాలకు పిలిచింది. అక్కడ అతను తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పినా కూడా ఆమె వధల్లెదు.. పోలీసులకు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతణ్ణి అదుపులోకి తీసుకున్నారు..బాలికను పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు… పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Leave a Reply

Your email address will not be published.