షాకింగ్..హీరోయిన్ సిమ్రాన్ కొడుకు ఇప్పుడు ఎలా ఉన్నదో చూస్తే ఆశ్చర్యపోతారు

By | February 10, 2022

మన టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు వచ్చిన కొంతమంది హీరోయిన్స్ మాత్రం తరతరాల నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతూ ఇప్పటికి టాప్ ఫామ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాంటి హీరోయిన్స్ లో ఒక్కరే సిమ్రాన్,తెలుగు తమిళ బాషలలో అగ్ర కథానాయకులు అందరితో కలిసి నటించి ఇప్పటికి క్యారక్టర్ ఆర్టిస్టుగా మంచి డిమాండ్ ఉన్న నటిగా కొనసాగుతుంది సిమ్రాన్ , నాలుగు పదుల వయస్సు దాటినా కూడా నేటి తరం హీరోయిన్స్ కి అందం లో పోటీ ఇవ్వగల సత్తా ఉన్న హీరోయిన్స్ లో ఆమె ఒక్కరు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, మన టాలీవుడ్ లో శ్రీకాంత్ హీరో గా నటించిన మా నాన్నకు పెళ్లి అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా సిమ్రాన్ అతి తక్కువ కాలం లోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది, ఇప్పటి వరుకు ఈమె చేసిన మన తెలుగు సినిమాలు అన్ని దాదాపుగా ఇండస్ట్రీ ని షేక్ చేసినవే, వాటిల్లో సమారా సింహ రెడ్డి , నరసింహ నాయుడు,కలిసుందాం రా, నువ్వు వస్తావని మరియు సీతయ్య వంటి సినిమాలు ఇండస్ట్రీ లో సెన్సషనల్ హిట్స్ గా నిలిచాయి.

2008 వ సంవత్సరం వరుకు టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీ లో కొనసాగిన సిమ్రాన్ ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వాళ్ళ ఇండస్ట్రీ కి దూరం అయ్యింది, దాదాపుగా ఆరేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత మల్లి ఆమె ఇండస్ట్రీ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీ లో దూసుకుపోతుంది, ప్రస్తుతం ఈమె తెలుగు లో డైరెక్టు సినిమాలు చెయ్యకపోయినా , తమిళ్ లో మాత్రం వరుసగా సినిమాలు మీద సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో దూసుకుపోతుంది, కేవలం పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా నెగటివ్ రోల్స్ కూడా సిమ్రాన్ తనలోని నటనని బయటకి తీస్తుంది,హీరోయిన్ గా కెరీర్ పీక్ లో ఉన్న సమయం లోనే పార్థేన్ రాసిథిన్ అనే తమిళ సినిమా లో నెగటివ్ రోల్ లో అలరించిన సిమ్రాన్, రీ ఎంట్రీ తర్వాత సెమ్మ రాజా మరియు అందగన్ అనే సినిమాల్లో నెగటివ్ రోల్స్ లో అలరించింది, ప్రస్తుతం ఆమె చేతిలో 9 తమిళ సినిమాలు ఉన్నాయి, వాటిల్లో కొన్ని షూటింగ్ దశలో ఉండగా మరికొన్ని ప్రారంభం కావాల్సి ఉంది.

ఇక సిమ్రాన్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె 2003 వ సంవత్సరం లో దీపక్ బగ్గా అనే ఒక్క ప్రముఖ పారిశ్రామిక వేత్త ని వివాహం చేసుకుంది,వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆమె టాప్ హీరోయిన్ , గానే సౌత్ లో కొనసాగింది, వీళ్లిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు , ఒక్క కొడుకు పేరు అదీప్ అవ్వగా మరో కొడుకు పేరు ఆడిట్ వీర్, పెద్ద కొడుకు టీనేజ్ వయసులో రావడం తో అతనిని హీరోగా ఇండస్ట్రీ లోకి తీసుకోచేందుకు సన్నాహాలు చేస్తుంది అట సిమ్రాన్ , పెద్ద చదువులు పూర్తి అవ్వగానే నటన లో శిక్షణ ఇప్పించి ఇండస్ట్రీ కి పరిచయం చెయ్యడానికి ఇప్పటి నుండే రూట్ మ్యాప్ సిద్ధం చేసింది అట, ఇప్పటి వరుకు మీరు చూడని సిమ్రాన్ ఫామిలీ ఫోటో ని ఎక్క్లసుఇవే గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Leave a Reply

Your email address will not be published.