కుర్రాళ్ళని రెచ్చకొడుతున్న శ్రియ.. ఈ వీడియో చూస్తే కలలో కూడా శ్రియ ని తలచుకుంటారు భయ్యా !!

By | February 11, 2022

టాలీవుడ్ నుండి బాలీవుడ్ అక్కడినుండి హాలీవుడ్ లో త‌న సత్తా చాటిన అందాల‌తార… రెండు ద‌శాబ్దాలు గా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా రాణించిన హీరోయిన్ . ఆమె న‌టి మాత్ర‌మే కాదు మంచి డ్యాన్స‌ర్‌. ఆమె అందానికి అభిన‌యం కూడా తోడైంది. హీరోయిన్ గా సినీప్రేక్ష‌కుల మ‌నసులు దోచింది. 2000లో తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ఆ అందాల ముద్దుగుమ్మ శ్రియ‌స‌ర‌న్‌. సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ లెటెస్ట్ గా ఓ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసింది.శ్రియ పెళ్లి త‌ర్వాత కూడా అందాల అర‌బోత విష‌యంలో ఎక్క‌డ రాజీ ప‌డ‌ని ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ లో రాణించిన హీరోయిన్స్ లో శ్రియ స‌ర‌న్ కూడా ఒకరు. అందాల శ్రియ మల్టీటాలెంటెడ్ ఉమెన్‌. త‌ను హీరోయిన్ కాక ముందే శ్రియ మంచి డ్యాన్సర్‌. చిన్న‌త‌నంలోనే కథక్​, రాజస్థానీ జానపద నృత్యం నేర్చుకుంది శ్రియ‌.

Shriya Saran latest image

2001లో డ్యాన్స్​ మాస్టర్​ శోవన్​ నారాయణ్​ ఎంక‌రేజ్ మెంట్ ఓ మ్యూజిక్​ ఆల్బ‌మ్ లో నటించింది. శ్రియ‌డ్యాన్స్ కోసం సినిమాలు చూసే ఫ్యాన్స్ కూడా వున్నారు. ఎంత హార్డ్ స్టెప్స్ అయినా శ్రియా చాలా ఈజీగా వేసి ప్రేక్ష‌కుల‌ను అబ్బుర ప‌రుస్తుంది. హీరోయిన్ కావ‌టానికే ముందే భారతీయ శాస్త్రీయ నృత్యంలో ఎన్నో అవార్డుల‌ను కైవ‌సం చేసుకుంది ఈ న‌ర్త‌కి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో జన్మించిన శ్రియ ఢిల్లీలో తన ఎడ్యూకేష‌న్ కంప్లీట్ చేసింది.శ్రియా తండ్రి పుష్పేంద్ర శరణ్ భట్ నగర్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో ఉద్యోగం చేసేవాడు. శ్రియ‌ తల్లి నీర్జా శరణ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టీచర్ జాబ్ చేసేది. శ్రియ త‌నఎడ్యుకేష‌న్ అవ్వ‌గానే ఫిల్మ్ ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేసింది. 2001లో ‘తిర్కటి క్యున్ హవా’ మ్యూజిక్ వీడియోలో త‌న డ్యాన్స్ తో అంద‌ర్ని ఆక‌ట్టుకుంది శ్రియా. ఆ మ్యూజిక్ వీడియో చేయ‌టంతో శ్రియ‌కి హీరోయిన్ తొలి అవ‌కాశం వ‌చ్చింది.

Shriya Saran white dress image

శ్రియ హీరోయిన్ గా టాలీవుడ్ మూవీ ఇష్టంతోనే ప‌రిచ‌యం అయింది. ఆ సినిమా త‌ర్వాత సంతోషం సినిమాలో కనిపించి సంద‌డి చేసింది. రెండో సినిమాతో అగ్ర‌హీరో స‌ర‌స‌న ఛాన్స్ కొట్టేసిన శ్రియ వ‌రుస ఛాన్సులు ద‌క్కించుకుంది. వ‌రుస పెట్టి బాల‌కృష్ణ‌తో చెన్న‌కేశ‌వ‌రెడ్డి, చిరంజీవితో ఠాగుర్ సినిమాల్లో న‌టించింది. టాలీవుడ్ లో వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్న శ్రియ కి అతి త‌క్కువ కాలంలోనే బాలీవుడ్ ఆఫ‌ర్స్ అందుకుంది.

Shriya Saran black dress image

2003 లో బాలీవుడ్ మూవీ ‘తుజే మేరి కసం, 2004లో “తోడ తుమ్ బడ్లో తోడ హమ్ సినిమాల్లో న‌టించింది.ఈ రెండు చిత్రాలు బి.టౌన్ బాక్సాపీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డిన శ్రియాకి ర‌జ‌నీ కాంత్ శివాజీ సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది. ఈ సినిమా ర‌జ‌నీ స‌ర‌స‌న న‌టించిన శ్రియ‌కి మంచి గుర్తింపు వ‌చ్చింది. స్టార్ హీరోయిన్ ఇమేజ్ ద‌క్కించుకుంది. శివాజీ సినిమాలోని ఆమె న‌ట‌న తో ‘ఉత్తమ తమిళ నటి’ అవార్డు ద‌క్కించుకుంది..ప్ర‌జెంట్ రెండు పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తుంది. సుజ‌నా రావు దర్శకత్వంలో గ‌మ‌నం.

Leave a Reply

Your email address will not be published.