ఇంట్లోకి చొరబడిన చిరుత.. అరుస్తున్న కుక్కను నొటపట్టి .. వైరల్ వుతున్న సీసీటీవీ వీడియో !!

By | February 12, 2022

ఈ అడ‌వినాదే…వేట నాదే చిరుత‌..అడ‌విలో చిరుత అలానే వుంటుంది. అడ‌వి అంతా త‌న‌దే అనుకుంటుంది. త‌ను వేటాడితే తిరుగులేదనుకుంటూ జంతువుల‌పై దాడి చేస్తుంది. చిరుత దాడి చేసే స‌మ‌యంలో ప‌రిగెత్తితే ఆ వేగానికి జింక సైతం దొర‌కాల్సిందే. చిరుత దాడి చేయటం మొద‌లు పెడితే త‌ప్పించుకోవ‌ట‌నికి అవ‌కాశం లేదు. చిరుత చాలా వేగంగా చెట్లు కూడా ఎక్క‌గ‌ల‌దు. కాలం క‌లిసి రాక‌పోతే ప‌రిగెత్తే లేడీ పులికి చిక్కి బ‌లైన‌ట్లు…అడ‌విలో త‌న అరుపుల‌తో ఏ జంతువునైనా భ‌యపెట్టే చిరుత‌.. ఓ అడ‌విలో కాలం క‌లిసి రాక గ్రామ‌సింహాల ముందు తోక ముడిచింది.బలవంతమైన పాము చలి చీమల చేతజిక్కి చావదె సుమతీ అన్నట్లు తయారైంది చిరుత పులి ప‌రిస్థితి. ఈ సంఘ‌ట‌న అడ‌విలో జ‌రిగిందా ఏదైన గ్రామ శివారు ప్రాంతాల్లో జ‌రిగిందనేది తెలియ‌టం లేదు. వేటాడటమే తెలిసిన చిరుత పులి ని…గ్రామ సింహాలు త‌ర‌మి త‌ర‌మి వెంటాడి వేటాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.చిరుత పులి చాలా శ‌క్తి వంత‌మైన జంతువు.

leopard images

త‌ను వేటాడాల‌నుకుంటే ఏ జంతువైనా వేటాడేస్తుంది. జింక‌ను చిరుత పులి వేటాడుతుంటే వాటి మ‌ధ్య ప‌రుగు చాలా ఉత్కంఠ క‌లిగిస్తుంది. జింక‌ను పట్టుకోవ‌టానికి చిరుత, ఆ వేటాడే మృగం నుంచి త‌ప్పించుకోవటానికి జింక రెండు వాయు వేగం తో దూసుకువెళ్తాయి. కానీ జింక చిరుత కంటే వేగంగా ప‌రిగెత్త‌లేదు. కానీ జింక స‌డెన్ మ‌లుపులు తిరుగుతూ , త‌ను ప‌రిగెత్తే దిశ‌ను మార్చుకుంటుంది. అలా చిరుత పులి స‌డెన్ త‌న దిశ‌ను మార్చుకోలేదు.అలా స‌డెన గా త‌మ‌ దిశ‌ను మార్చుకుని జింకలు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌తాయి. కానీ ఒక్కోసారి చిరుత నోటికి చిక్కుతాయి.ఇంటికి కాపాలా వుంటూ, ఇంత పెడితే తిని విశ్వాసంగా వుంటాయి గ్రామ సింహాలు. ఇక తెలియ‌ని వారు ఇంటికి వ‌స్తే వాళ్ల రాక తెలియ‌జేసేందుకు అరుస్తూ వుంటాయి. కుక్క‌లు జ‌నావాసంలో తిరుగుతుంటాయి కాబ‌ట్టి ఎక్కువ‌గా ఎవరిపైన దాడి చేయ‌వు. ఈ మ‌ధ్య ఇళ్ల‌లో కుక్క‌లు పెంచుకోవ‌టం ఫ్యాష‌న్ అయిపోయింది. ఈ జ‌న‌రేష‌న్ వాళ్ల‌కి కుక్క‌లంటే అంత భ‌యం లేదు.

పెద్ద పెద్ద జంతువులంటే కుక్క‌ల‌కి భ‌య‌మే. స్వ‌త‌హాగా కుక్క‌లు పిల్లి మీద దాడి చేయ‌టానికి ఇష్ట‌ప‌డ‌తాయి. చిన్న చిన్న జంతువులు కుందేలు, కోళ్లు వంటి వాటిని బెద‌ర‌కొడ‌తాయి.ఈ వీడియో కొన్ని వీధికుక్క‌లు ఓ చిరుత పులి పై దాడి చేశాయి. దాదాపు ఓ ఎనిమిది కుక్క‌లు చిరుత పులిని త‌రిమికొట్టాయి. త‌ర‌మ‌టంతో ఊరుకోలేదు ఆ గ్రామ సింహాలు. ఆ చిరుత‌ని వేటాడాయి. పీక్కుతిన్నాయి. ఆ చిరుత లేచి దాడిచేయ‌టానికి కూడా వీలులేని విధంగా కుక్క‌లు చీల్చి చెండ‌డాయి.అడ‌వి నుంచి త‌ప్పించుకుని జ‌నావాసంలోకి రాబోతున్న చిరుత‌పులిని ఎనిమిది కుక్క‌లు వెంబ‌డించాయి. ఆ చిరుత‌ను చుట్టుముట్టి చం…పేవరకు కరుస్తూనే ఉన్నాయి. చిరుత పై గ్రామ సింహాల దాడిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియా పోస్ట్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published.