ఇంత అందంగా ఉందేంట్రా బాబు.. కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్న అనన్య.. వైరల్ ఫొటోస్ !!

By | February 13, 2022

తెలుగు ఇండస్ట్రీ లో సైడ్ ఆర్టిస్ట్స్ గా పరిచయం అయ్యి చిన్నగా వాళ్ళ కంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే నటులు చాలా మందే ఉన్నారు. అయితే అనన్య నాగళ్ళ ఒకటి. ఈ పేరు దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది ఈ భామ. ఈ సినిమా 2019 లో ఓటిటి లో రిలీజ్ అయ్యింది. మొదటి సినిమా అయినప్పటికీ అనన్య తన అందం,అభినయం,నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక కుర్రోళ్లలో ఈ భామ క్రేజ్ అయితే ఓ రేంజ్ లో ఉంటుంది.మొదటి సినిమాతోనే సైమా అవార్డ్స్ కి నామినెటే అయ్యింది ఈ ముద్దు గుమ్మ. తెలుగు దనం ఉట్టిపడేలా చీర కట్టినా, ఫాషన్ డ్రెస్ వేసినా అందం లో మాత్రం ఏ మాత్రం తగ్గదు.అయితే 2021 లో ప్లే బ్యాక్ అనే చిత్రం లో సుజాత అనే పాత్రలో నటించి అందరిని మరొకసారి మెప్పించింది ఈ సుందరి. ఇంకా నితిన్ మరియు తమన్నా నటించిన సినిమా మాస్ట్రో లో కూడా నరేష్ కూతురిగా నటించి మంచి పేరు సంపాదించింది.

ananya

కానీ ఈ సినిమాలు గురించి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తో నటించిన చిత్రం వకీల్ సాబ్ సినిమా అనన్య కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. అప్పటి నుంచి అనన్య లైఫ్ బిజీ బిజీ అయిపోయింది. వరుస సినిమా ఆఫర్స్ తో దూసుకుపోతుంది ఈ సుందరి. ప్రస్తుతం శాకుంతలం అనే చిత్రం షూటింగ్ లో బిజీ గా ఉంది మరియు సోహెల్ తో కలిసి నటించబోతుంది ఈ భామ. ఇది ఇలా ఉంటె సినిమాలలో ఏ మాత్రం గ్లామర్ షో చేయని ఈ భామ సోషల్ మీడియా లో మాత్రం తన అంద చందాలతో కుర్రోళ్ళ మనస్సు దోచుకుంటుంది. సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటది అనన్య. అయితే లేటెస్ట్ గా క్రోప్ టాప్ జీన్స్ ప్యాంటు వేసుకొని నడుము బొడ్డు కనిపించేలా ఫొటోస్ దిగి అప్లోడ్ చేసింది. ఇక ఆ ఫొటోస్ అయితే ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.

actress ananya nagalla

ఇది ఇలా ఉంటె సినిమాలలో ఏ మాత్రం గ్లామర్ షో చేయని ఈ భామ సోషల్ మీడియా లో మాత్రం తన అంద చందాలతో కుర్రోళ్ళ మనస్సు దోచుకుంటుంది. సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటది అనన్య. అయితే లేటెస్ట్ గా క్రోప్ టాప్ జీన్స్ ప్యాంటు వేసుకొని నడుము బొడ్డు కనిపించేలా ఫొటోస్ దిగి అప్లోడ్ చేసింది. ఇక ఆ ఫొటోస్ అయితే ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.

ananya nagalla latest

Leave a Reply

Your email address will not be published.