Avika Gor : చిన్నారి పెళ్లికూతురు లేత అందాలు.. ప్యాంట్ లేకుండా..

By | February 13, 2022

Avika Gor : బుల్లితెరలోని ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో చైల్డ్‌ అర్టిస్ట్‌గా ఆనంది పాత్రలో నటించిన అవిక గోర్ అందరికీ సుపరిచితమే. టాలీవుడ్ లోకి ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్… ఆ తర్వాత ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ వంటి వరుస సినిమాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ ఆ తర్వాత కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తాజాగా అవికా గోర్ బాలీవుడ్ పైన దృష్టి సారించింది

ఈ మేరకు బాలీవుడ్లో ప్రవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ చేసుకుంటూ అవికా బిజీబిజీగా గడుపుతోంది. మళ్లీ తెలుగులోకి నాగచైతన్య రాశీఖన్నా థాంక్యూ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్నది. దీంతోపాటు అవికా గోర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎగిసి పడే ఎద అందాలను చూపెడుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా అవికా గోర్ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

ఇటివలే ఈ బ్యూటీ నవీన్‌ చంద్రతో కలిసి ‘బ్రో’సినిమాలో నటించింది. మరాఠీలో విజయవంతమైన ‘హ్యాపీ జర్నీ’కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో నవీన్‌ చంద్రకు చెల్లెలిగా నటించింది అవికా. ఇదిలా ఉంటే అవికా గోర్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో కొంతకాలంగా ప్రేమయాణం సాగిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ చేసిన ఇంటర్వ్యూలో అవికా తన ప్రేమ, పెళ్లిపై స్పందిస్తూ.. హైదరాబాద్‌కు చెందిన మిలింద్‌ చంద్వానీతో ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published.