రెచ్చిపోతున్న మన్నరా చోప్రా.. ఈ వీడియో చూస్తే ఇక కుర్రాళ్లకు నిద్ర ఉండదు !!

By | February 15, 2022

ఎప్పుడు షూటింగ్ లతో బిజీ బిజీగా వుండే హీరోయిన్లు ఇప్పుడు సోషల్ మీడియా సైటులో వాళ్ళ కొత్త కొత్త ఫోటోలని పోస్ట్ చేసి కుర్రకారుకి మతిపోగుడుతున్నారు. మన స్టార్ హీరోయిన్లు గతంలో కన్నా ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచారు. వీళ్ళు పోస్ట్ చేసిన ఒక్కక ఫోటో చూస్తుంటే అభిమానులకి గుండెలో రైలు పరిగెడుతున్నాయి. ఇక వాళ్లలో ఒకరు మన్నారు చోప్రా ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కి వరుసకు చెల్లలు అవుతుంది అట. అక్క ప్రియాంక చోప్రా లగే ఒక రేంజ్ లో సక్సెస్ సాధిస్తుంది అనుకున్నారంతా. బాలీవుడ్ లో ”జిద్’ సినిమాలో నటించింది. తరువాత తెలుగులో మన్నారు నటించిన ‘ప్రేమగీమ జాన్ తా నయ్’ అనే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సినిమా అప్పుడు రిలీజ్ అయిందో చాలా మందికి తెలీదు.అందుకే ఈ సినిమాకు మన్నారా పెద్దగా గుర్తింపు రాలేదు. తరువాత 2 తమిళ సినిమాలోనూ ఒక హిందీ సినిమా లో నటించింది ఈ సినిమా లు కూడా దిగస్టర్ అయ్యాయి.

కొంచెం గ్యాప్ తరువాత మన్నారు ఇప్పుడిప్పుడే తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. సునీల్ తో నటించిన ”జక్కన్న” సినిమాలో మెరిసిన ఈ భామ,కాజల్ అగ్గార్వాల్ నటించిన ”సీత” సినిమాలో కాజల్ కి అసిస్టెంట్ లా తళుక్కుమంది. అందంతో పాటు అభినయం చేసే మన్నారు కు సరైన పాత్రా కోసం ఎదురు చూస్తుండగా. సాయి ధర్మ తేజ్ నటించిన ”తిక్క” మరియు పూరి జగన్నాథ్ దర్శకత్వం వచ్చిన ”రోగ్” సినిమా లో నటించిన అవి కూడా మన్నారు మంచి ఫలితాలను ఇవ్వలేదు. ప్రస్తుతం మన్నార ఏ సినిమాలోనూ నటించడం లేదు.కాని సోషల్ మీడియా వేదిక ద్వారా తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.తన కొత్త ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ కాత లో పోస్ట్ చేస్తూ అభిమానులన అందరిని ఆకట్టుకుంటుంది. రీసెంట్ గ మన్నార తన కొత్త ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.బ్లాక్ జీన్స్ బ్లాక్ టాప్ ధరించి కొన్ని ఫోటోలని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో మన్నార చాల అందంగ కనిపిస్తుంది.

మన్నార లేటెస్ట్ ఫొటోస్ కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మన్నార చాల అందం గా వున్నావ్,ఈ ఫొటోస్ లో నువ్వు ని అందాలని వలకపోస్తునవ్ అని తన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ముద్దు గుమ్మా హిట్ ఎప్పుడు అందుకుంటుందో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published.