ఏంటి దీపికా ఈ అరాచకం.. కుర్రోళ్ళ ని నిద్రపోనివ్వవా ? వైరల్ వీడియో మీ కోసం !!

By | February 16, 2022

సోషల్ మీడియా ప్లాట్ఫారం లో ఎక్కువ గా ఉన్నవారికి మరియు ఢీ షో చూసేవారికి దీపిక పిల్లి ఎవరో తెలిసిందే. ఈమె టిక్ టాక్ ఉన్నప్పుడు వీడియోలు చేసి తన కంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది ఈ సుందరి. డాన్స్ వీడియోస్, పాటలు యూట్యూబ్ వీడియోస్ చేస్తూ కుర్రకారుని కట్టిపడేస్తుంది. ఈమె ఏప్రిల్ 15 1999 న విజయవాడ లో జన్మించింది. ప్రస్తుతం వీరు హైదరాబాద్ లో ఉంటున్నారు. అయితే దీపికా పిల్లి వీడియోస్ చేస్తూ టిక్ టాక్ లో ఫేమస్ అయ్యింది. తరువాత ఇంస్టాగ్రామ్ రీల్స్ చేసి ఆ పేరు అలానే మైంటైన్ చేస్తూ వస్తుంది. ఇటీవల దీపికా కి ఢీ 13 లో మరియు ఢీ కింగ్స్ vs క్వీన్స్ లో ఆది టీమ్ లో ఛాన్స్ వచ్చింది. మొదట్లో స్టేజి పై సైలెంట్ గా ఉంటూ ఉండేసరికి అభిమానులు కొంచెం నిరాశ చెందారు.తర్వాత దీపికా తన డాన్స్ తో అంద చందాలతో అందరిని ఒక్కసారిగా ఆకట్టుకుంది. రీసెంట్ గా దీపికా ఇంస్టాగ్రామ్ లో 20 లక్షల మంది ఫాలోయర్స్ ని సంపాదించుకుంది.

deepika pilli

సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ ఫొటోస్ ని వీడియోస్ ని అప్లోడ్ చేస్తుంటది ఈ భామ. వీరి నటన,డైలాగ్ డెలివరేషన్ వారికి ఒక మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న డైరెక్టర్ ల నుండి పెద్ద పెద్ద దర్శకుల మనసులను ఆకట్టుకున్నారు. అడపా దడపా చిన్న చిన్న సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. టీవీ షోల్లో వీరి ప్రొగ్రామ్స్ చూసే ప్రేక్షకుల సంఖ్య రోజు రోజు కు పెరిగిపోతుంది. బుల్లితెర ను ఒక ఊపు ఊపేస్తున్నారు. సినిమా స్టార్లకు ఉన్న ఫాలోయింగ్ వీరికి ఉంది. అంతా సోషల్ మీడియా ద్వారానే ఇది వాళ్లకు సాధ్యమైంది.దీనితో వాళ్ళు ప్రేవేట్ ప్రోగ్రామ్స్ చేసి ఇప్పుడు అధిక సంపాదన సొంతం చేసుకుంటున్నారు. ఒకప్పుడు సినిమా అవకాశాలు అంటే ఎంతో మంది కళాకారులకు అందని ద్రాక్షలా ఉండేవి. ఇప్పుడు అవే అవకాశాలు కళాకారులను వెతుకుంటూ వస్తున్నాయి. దీనికి సోషల్ మీడియానే సాక్ష్యం. అన్ని రకాల కళలు అందరికి రావు.

deepika

ఒక్కొక్కరు ఒక్కో కళలో ప్రావీణ్యం సాధిస్తారు. కానీ అందరికి తెలిసిన కళ డాన్స్ ఏ విదంగా చేసినా డాన్స్ డాన్సే కదా… చేతులు కాళ్ళు నడుము ఊపుతూ ఎగిరితే చాలు అది డాన్సు.అయితే రీసెంట్ గా దీపికా ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో లో మొదట మోడరన్ డ్రెస్ లో ఉంటుంది తర్వాత కొన్ని సెకండ్స్ కి డ్రెస్ మారిపోతుంది. ఆ డ్రెస్ ట్రెడిషనల్ గా ఉంటుంది, అయినప్పటికీ తన అండ చందాలతో వీపు చూపిస్తూ డాన్స్ చేసింది ఈ భామ. ఇక కుర్రోళ్ళు ఆగుతారా.. ఆగారు గా. రకరకాలా కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య దీపికా కొంచెం గ్లామర్ షో పెంచేస్తుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published.