Payal Rajput: థైస్ అందాలు చూపిస్తూ ప‌ర‌వ‌శించిపోతున్న పాయ‌ల్ రాజ్‌పుత్‌

By | February 19, 2022

Payal Rajput: ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌నసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్. త‌న అందం.. నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. మొదటి చిత్రంలోనే బోల్డు రోల్‌ చేసిన ఈ భామ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత కూడా గ్లామర్ పాత్రలనే చేసింది. ఇలా ఈ అమ్మడు చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును అందుకుంది. మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించిన పాయల్ రాజ్‌పుత్‌కు అవకాశాలు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే ‘RDX లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు, ‘అనగనగా ఓ అతిథి’ అనే వెబ్ సిరీస్‌ను సైతం చేసింది. అలాగే, స్పెషల్ సాంగ్‌లోనూ చేస్తోంది. ఇటీవలే మరో వెబ్ సిరీస్‌ ‘త్రీ రోజెస్’నూ చేసింది.

వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఆల్బమ్‌లు చేస్తూ యమ బిజీగా గడుపుతోంది పాయల్ రాజ్‌పుత్. అదే సమయంలో ప్రియుడి సౌరభ్ డింగ్రాతో కలిసి పర్సనల్ లైఫ్‌ను సైతం అంతే ఎంజాయ్ చేస్తోంది. గత ఏడాది అతడు తల్లిని కోల్పోవడంతో పాయల్‌తోనే కలిసి ఒకేచోట ఉంటున్నాడు. ఇక, ఇటీవలే ‘త్రీ రోజెస్’ వెబ్ సిరీస్‌లో సౌరభ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కూడా. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పాయ‌ల్ రాజ్‌పుత్ ఇటీవ‌ల కెమెరా చాటున దాగుడు మూతలు ఆడుతోంది. కొంటె చూపులతో నెటిజన్లకి, తన అభిమానులను కవ్విస్తుందీ సెక్సీ అందాల సోయగం. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోఫాలో కూర్చొని థైస్ అందాలు ఆర‌బోస్తూ కేక పెట్టిస్తుంది. పాయ‌ల్ స్ట‌న్నింగ్ లుక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

ప్రస్తుతం పాయల్‌ తెలుగులో `తీస్‌ మార్‌ ఖాన్‌` చిత్రంలో నటిస్తుంది. ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తున్నారు. దీంతోపాటు తమిళంలో `ఏంజెల్‌ చిత్రం, కన్నడలోకి ఎంట్రీ ఇస్తూ `హెడ్‌ బుష్‌` అనే సినిమా చేస్తుంది పాయల్‌. ఇప్పుడిప్పుడే మళ్లీ తన కెరీర్‌ని గాడిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. `ఆర్‌ఎక్స్ 100`తో వచ్చిన క్రేజ్‌ని, పాపులారటీ, ఇమేజ్‌ని క్యారీ చేయడంలో విఫలమైంది పాయల్‌.

One thought on “Payal Rajput: థైస్ అందాలు చూపిస్తూ ప‌ర‌వ‌శించిపోతున్న పాయ‌ల్ రాజ్‌పుత్‌

Leave a Reply

Your email address will not be published.