స్త్రీలు పరాయి పురుషుణ్ణి ఎప్పుడు కోరుకుంటారో తెలుసా…

By | April 22, 2022

పెళ్లి అయ్యాక ఏ ఆడవాళ్ళ కైనా భర్త నే ప్రపంచం భర్త దగ్గర ప్రశంసలు పొందడానికి మహిళలు దేనికైనా సిద్ధం అవుతారు.

భర్తను అంతగా ప్రేమించే ఆడవాళ్ళు ఒకానొక సందర్భంలో పరాయి మగాడితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. మరి వారికి అలాంటి చెడు ఆలోచనలు రావడానికి గల కారణాలు ఏమిటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

ఇంతకీ ఆడవాళ్లు అలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం భర్త ఎక్కువ రోజులు దూరంగా ఉన్నప్పుడు:- ప్రస్తుతం ఏది చేయాలన్నా డబ్బే ముఖ్యం, ఒక ఫ్యామిలీ ని మెయింటైన్ చేయాలంటే తప్పకుండా సంపాదన ఉండాలి.

అందులో భాగంగా కొందరు ఉద్యోగం కోసం ఫారెన్ కి కూడా వెళ్లాల్సి వస్తుంది, ఆ సమయంలో భార్య ఒంటరిగా ఉంటుంది, ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ లేకపోతే వారికి ఆ సమయంలో కోరికలు ఎక్కువగా కలుగుతాయి, దానివల్ల పక్క మగాడి వైపు కి ఆటోమేటిక్గా చూపు మళ్ళుతుంది. కాబట్టి భర్తలు దూరంగా వెళ్లేటప్పుడు, వీలైనంత వరకు మీ భార్యను కూడా వెంట తీసుకు వెళితే మంచిది. భర్త తాగుబోతు తిరుగుబోతు అయితే:- చెడు అలవాట్లు ఉంటే మాత్రం ఇక అంతే వాళ్లు తాగి ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు వస్తారో లేదో కూడా తెలియదు, ఇంటి బాధ్యతలు పట్టించుకోరు దానితోపాటు భార్యను కూడా నెగ్లెట్ చేస్తారు, అలాంటప్పుడు తప్పకుండా ఆడవాళ్లు తమ కోరికలు తీర్చుకోవడానికి, మంచి మగాడి చెంతకు చేరడానికి వెనుకాడరు. భర్తతో సంతృప్తి చెందనప్పుడు:- మరికొందరి పరిస్థితి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ప్రతి రోజు శృంగారం చేస్తున్నప్పటికీ, అది వారికి సరిపోదు ఇంకా కావాలి అనిపిస్తున్న సమయంలో తన భర్తతో పాటు మరో మగాడు ఉంటే బాగుండు అనిపిస్తుంది, కారణం వాళ్ళకి కోరికలు ఎక్కువగా ఉండడమే కాబట్టి, భర్తలు తప్పకుండా తమ భార్యల కోరికలను పూర్తిగా తీర్చాలి, అప్పుడే వారికి ఇలాంటి ఆలోచనలు రావు అంటారు నిపుణులు. ఉమ్మడి కుటుంబాలు:- పాత రోజుల్లో చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి, వాటి వల్ల భార్య భర్తలు ఏకాంతంగా కలుసుకోవాలి అంటే, అస్సలు కుదిరేది కాదు అటువంటప్పుడు స్త్రీలు పరాయి మగాన్ని కోరుకుంటుంది.

భర్తకి బోర్ కొట్టినప్పుడు:- మరోరకంగా ఉమ్మడి కుటుంబాలలో స్త్రీలు ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడపడం వల్ల, భర్తపై అస్సలు బోర్ కొట్టదు కానీ ఇప్పుడు అలా కాదు జంటకి ఒక బెడ్ రూమ్ తప్పకుండా ఉంటుంది కాబట్టి, ప్రతిరోజు శృంగారంలో పాల్గొంటారు అలాగే కొన్నాళ్ళకి ఆడవాళ్లు తమ భర్తల మీద బోర్ కొడుతుంది, దాని వల్ల కొత్త వారిని కోరుకుంటారట. ఆఫీస్ ఒత్తిళ్ళు :-కొంతమంది మగవారు ఇటు కుటుంబ బాధ్యత ఆఫీసులో ఒత్తిడి వల్ల సుఖమయ జీవితాన్ని పొందలేరు అలాంటి సమయంలో శృంగారం జీవితాన్ని సరిగ్గా గడపక పోవడం వల్ల భార్య భర్తల్లో అసహనంతో ఏర్పడుతుంది, అటువంటి సమయంలో స్త్రీ కి పరాయి మగాడి పై మనస్సు మళ్ళుతుంది. బాడీ ఫిట్నెస్:- కొందరు మగవాళ్ళు పెళ్లికి ముందు బాడీ ఫిట్నెస్ చేస్తారు కానీ, పెళ్లి తర్వాత మాత్రం పూర్తిగా శరీరాన్ని పట్టించుకోరు, అలా చేయడం వల్ల వారికి బొజ్జా విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో ఆడవాళ్ళు శృంగారంలో తృప్తి చెందలేదు, కారణంగా పరాయి మగాడితో ఎఫైర్ పెట్టుకుంటారు, కాబట్టి మీరు ఇలా చేయకుండా ఉండడానికి ట్రై చేయండి కారణంగా అప్పుడు మీ భార్య ఎవరి వైపు చూడదు.

Leave a Reply

Your email address will not be published.