సీక్రెట్ కోడ్ ఉంటేనే గదిలోకి.. హైదరాబాద్ లో రాకెట్ గుట్టు రట్టు.. ప్రముఖులు…

By | April 23, 2022

హైదరాబాద్లో హైటెక్ సెక్స్రాకెట్ గుట్టు రట్టు అయ్యింది, టెక్నాలజీ ఆధారంగా సెక్స్ రాకెట్ నడుపుతున్న ఉగాండా దేశానికి చెందిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.సెక్స్ రాకెట్ నిర్వహించేందుకు ఉగాండా దేశీయులు ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేశారు,

సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తేనే విటల్ నోట్ లోపలికి అనుమతించే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ కి గురయ్యారు,సాధారణంగా సీక్రెట్ కోడ్ లను డేటా ట్రాన్స్ఫర్, డేటా షేరింగ్, ఈమెయిల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ చేయడానికి వినియోగిస్తున్నారు,

కానీ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కష్టమర్ అతెంటికేషన్ కోసం సీక్రెట్ కోడ్ ని ఉపయోగించడం ఇదే తొలిసారి, అని పోలీసులు చెబుతున్నారు. తమపై అందించిన సమాచారం ఆధారంగా నర్సింగి లోని ఓ ఫ్లాట్ పై దాడి చేశారు, అక్కడ నలుగురు ఉగాండా దేశానికి చెందిన వారిని కనుగొన్నారు.

వారిలో ముగ్గురు సెక్స్వర్కర్లు ఉన్నారు, వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా డేటింగ్ యాప్ ద్వారా కస్టమర్ నిర్వాహకులు, సంప్రదింపులు జరిపినట్లు గా తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యపోయారు. కస్టమర్ డబ్బులు చెల్లించడానికి ఒప్పుకున్న తర్వాత, ఒక ఫ్లాట్ లోని మహిళ వద్దకు వెళ్లేందుకు కోట్ ని షేర్ చేస్తారు, కస్టమర్ అక్కడికి వెళ్లి సీక్రెట్ కోడ్ ని ఎంటర్ చేస్తేనే మహిళ వద్దకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది, ఆ తర్వాత నిర్వాహకులు కస్టమర్ మొబైల్ ఫోన్ నుండి వారి సంప్రదింపు వివరాలు ఇతర సమాచారం తొలగిస్తారు.

తద్వారా కస్టమర్ కేర్ డేటాను దుర్వినియోగం చేయడం వీలు లేకుండా పోలీసులకు సాక్ష్యాలు దొరకకుండా ఉండేలా, జాగ్రత్త పడతారు.వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఉగాండా మహిళ తో పాటు కస్టమర్ నిందితులుగా చేసినట్లుగా, పోలీసులు తెలిపారు. కస్టమర్లకు వలవేస్తున్న ఉగాండా కు చెందిన మరో వ్యక్తి పరారయ్యాడు, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.