Author Archives: Rajashekhar

రఘువరణ్ చనిపోయే ముందు ఏం చేశారో తెలుసా..?

ఒకప్పుటి సినిమాల్లో హీరోలతో సమానంగా విలన్లుకు గుర్తింపు ఉండేది. వారు చేసే విలనిజంతో భూమ్మీద ఇలాంటి రాక్షసులు కూడా ఉంటారా..? అనిపించేది. అంతలా పాత్రల్లో లీనమై ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ ఇచ్చేశారు. ఇలాంటి విలన్లలో రఘువరన్ ఒకరు. టాలీవుడ్ సినిమాల్లో రఘువన్ విలనిజం చూస్తే భయపడేవారు. శివ, పసివాడి ప్రాణం సినిమాల్లో ఆయన యాక్టింగ్ అదిరిపోద్ది. ఆ తరువాత రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రఘువరణ్ మెప్పించారు. సుస్వాగతం సినిమాలో పవన్ కల్యాన్ తండ్రిగా రఘువరణ్ చేసిన యాక్టింగ్ కు… Read More »

జగపతిబాబు మందుకొట్టి చేసిన సినిమా ఏది..? ఎందుకు తాగినట్లు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జగపతి బాబును పడిలేచిన కెరటంగా భావిస్తారు. సినీ ఇండస్ట్రీకి చెందిన విబి రాజేంద్ర ప్రసాద్ కుమారుడైన జగపతిబాబు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు. దాదాపు రెండు తరాల ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో కొనసాగుతున్నారు. తండ్రి బ్యానర్లోనూ కొన్ని సినిమాలు చేసిన జగపతి ఫ్యామిలీ చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సోలో హీరోగానే కాకుండా విభిన్న తరహాలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే చాలా సినిమాల్లో జగపతి బాబు మందుకొట్టి… Read More »

ఎందరికో హిట్లు ఇచ్చినా.. ఒక్కహీరో ఆదుకోలేదు..: పూరి జగన్నాథ్

సినిమా జీవితం అన్నాకా.. ఎన్నో ఎత్తు వంపులు ఉంటాయి. ఒక్కోసారి స్టార్ గా మారిన వాళ్లు.. అంతలోనే దిగజారుతారు.. దూరపు కొండలు నునుపు అన్న చందంగా సినిమా రంగానికి చెందిన వారు పైకి బాగానే కనిపిస్తున్నా.. వారిలో చెప్పుకోలేని ఎన్నో కష్టాలుంటాయి. అయితే కొందరు సినీ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడి సక్సెస్ ఫుల్ జీవితాన్న ఆస్వాదిస్తున్నారు. కానీ కొందరు మధ్యలోనే ఈ రంగాన్ని వదిలి వేరే దారి చూసుకుంటున్నారు. కానీ పోయిన చోటే వెతుక్కోవడం సామెత… Read More »

మోహన్ బాబు హీరోయిన్.. మహేశ్ బాబుకు వదిన.: ఎవరో తెలిస్తే షాకవుతారు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో బంధువులు, స్నేహితులు అయినవారు చాలా మంది ఉన్నారు. పరిశ్రమలో ప్రధానంగా ఉన్న నందమూరి, అక్కినేని, కృష్ణ, మెగాఫ్యామిలీలకు చెందిన వారు నటులుగా కొనసాగుతున్నారు. కొందరు సినిమాల్లోకి రాకముందు బంధువులైన వారు తరువాత ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉండగా 1980 చివరి నుంచి 1990 మొదట్లో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హీరోయన్లను దిగుమతి చేసుకునే సాంప్రదాయం బాగా పెరిగింది. ఇలా తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లలో కొందరు ఇక్కడే సెటిలయ్యారు. మరికొందరు ఇక్కడ సినిమాల్లో… Read More »

ఇలా చేస్తే మీ దరిద్రాలన్నీ మాయం..

జీవితంలో కొందరిని నిత్యం కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. ఈ కష్టాలను తొలగించుకునేందుకు ఎన్ని పూజలు చేసినా ఫలితాలు ఉండవు. అయితే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ వల్ల ఒక కుటుంబంలో సమస్యలు వస్తాయని కొందరు పండితులు చెబుతున్నారు. నెగెటివ్ ఎనర్జీని కనుగ పోగొడితే మనకు దాదాపు ప్రయోజనం ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. వీటిలో ముఖ్యంగా గోమాతను పూజించడం. హిందువుల్లో ఉన్న ఆచారాల ప్రకారం గోమాతను దేవతగా భావిస్తారు. ఎందరో దేవతలు గోవులో ఉంటారని, గోమాతను పూజిస్తే అనుకున్న… Read More »

హిరోయిన్ గా కొనసాగి కనుమరుగైన భామలు వీళ్లే..

సినిమాల్లో అవకాశాలు దొరకడం చాలా కష్టం. కానీ వచ్చిన అవకాశాలన్ని వినియోగించుకుంటూ కొందరు ఏ పాత్ర వచ్చినా చేయడానికి రెడీ అవుతారు. అయితే ఎంత కష్టపడినా కొందరు సినిమాల్లో ఎక్కువకాలం కొనసాగలేకపోతారు. కొన్ని రోజుల పాటు అలరించి ఆ తరువాత కనుమరుగై పోతారు. ఇండస్ట్రీలోకి కొత్త నటులు రావడంతో వారి హవా తగ్గుతుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు తమ అందచందాలతో ఆకట్టుకున్న భామలు ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. అయితే… Read More »

తలపై ఇలా స్వస్తిక్ గుర్తు ఎందుకు రాస్తారు..?

హిందూ సాంప్రయదాయం ప్రకారం ఆచారాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. కొన్ని శుభకార్యాలను పెద్దలు చెప్పిన విధంగా నడుచుకుంటారు. అలాగే పురాతన కాలంగా వస్తున్న సాంప్రదాయలకు అనుగుణంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. హిందువుల్లో పుట్టిన ప్రతి బిడ్డకు మొదటిసారి తల వెంట్రుకలను దేవుడికి సమర్పిస్తారు. పుట్టు వెంట్రుకలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పండుగ చేసుకుంటారు. పుట్టు వెంట్రుకలను తన మేనమామ లేదా తాతయ్య ద్వారా తీసి వాటిని ఇలవేల్పుకు సమర్పిస్తారు. అయితే పుట్టు వెంట్రుకలు తీసిన తరువాత గుండుకు… Read More »

ముగ్గురు అక్కాచెల్లెళ్లతో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. వైవిధ్య నటనతో అశేషన ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఇప్పటికీ హీరోగా నటిస్తూ అలరిస్తున్నాడు. ఓవైపు కొడుకు స్టార్ హీరో అయినా.. ఆయనతో పోటీ పడి మరీ డ్యాన్స్ చేస్తున్నారు. మూడు తరాల ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న చిరు ఇప్పటి వరకు 150కి పైగా చిత్రాల్లో నటించారు. కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా సినీ ప్రేక్షకుల్లో ఆయనపై ఏమాత్రం క్రేజ్… Read More »

నేపాల్లో బంగారు తాబేలు జననం..: బ్రహ్మంగారు ముందే చెప్పారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లెజెండ్ నందమూరి తారకరామారావు మనమధ్య లేకున్నా.. ఆయన విశేషాలు మాత్రం కళ్లముందే కదలాడుతున్నాయి. ఆయన జీవితంలో చేసిన ఎన్నో విశేషాలు నేటి తరం వారికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఎన్టీఆర్ సినిమాల్లో చేసిన యాక్టింగ్ ను కొందరు ఇప్పటి వారు ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా ఆయన పేరుతో చాలా మంచి సినిమాలు కూడా తీస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా మెప్పించాడు. ఆయన డైరెక్షన్లో వచ్చిన ఎవర్ గ్రీన్ మూవీ ‘పోతులూరి వీరబ్రహ్మేంద్ర… Read More »

ఎన్టీఆర్ లవకుశ రికార్డుల గురించి తెలిస్తే మైండ్ బ్లాకవుద్ది..

అలనాటి మేటీ హీరో నందమూరి తారకరామారావు సినిమాలంటే ఇప్పటికీ చూడని వారుండగరు. నటకీర్తీగా పేరు తెచ్చుకున్న ఆయన సినిమాలు దాదాపు విజయవంతం అయ్యేవి. ఇక పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ పాత్రలు మెమరీస్ గా ఉండిపోయాయి. ఒక దశలో రాముడు, కృష్ణుడు ఇలా ఉంటాడని చెప్పిన ఎన్టీఆర్ ను కొందరు అభిమానులు దేవుడిగా భావిస్తారు. ఆ శ్రీరాముడే మళ్లీ పుట్టి ఎన్టీఆర్ రూపంలో కనిపించాడని అంటారు. అంతలా ఆకట్టుకున్న ఎన్టీఆర్ పలు పౌరాణిక చిత్రాలు తీసి వినోదాన్ని పంచాడు.… Read More »