Author Archives: subhatimes

స్పీడ్ పెంచిన చిరు.. ఒకే నెలలో అన్ని సినిమాలా..!

తెలుగు చిత్ర పరిశ్రమ లో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో హిట్ సినిమాలను అందించిన ఘనత ఆయనది.ఖైదీ నెంబర్ 150 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.చిరు అందరి హీరో ల మాదిరిగా కాదు.. వరుస సినిమా లలో నటిస్తున్నాడు..ఏకంగా ఒకేసారి నాలుగు సినిమాల్లో నటించడం విశేషం. ఒకే నెలలో అత్యధిక సినిమాలు చేస్తూ ప్రస్తుతం యువహీరోలకు కూడా సాధ్యం కాని విధంగా ముందుకెళ్తున్నారు. గతేడాది తాను చేయబోయే చిత్రాల గురించి… Read More »

చిరు సినిమాలో సల్మాన్..

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీమెక్ సినిమాల లో నటిస్తూ వరుస హిట్ లను అందుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు నటిస్తున్న సినిమా లో బాలివుడ్ హీరో లతో ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నారు. అందుకోసం బాలివుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో ఒక పాత్ర చేయించాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.చిరంజీవి హీరోగా మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గాడ్‌ ఫాదర్‌’లో సల్మాన్‌ కీలక పాత్ర చేయనున్నారు. మోహన్‌ లాల్‌ నటించిన మలయాళ… Read More »

బిగ్ బాస్ 6 హోస్ట్ గా బాలయ్య..?

ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 5 పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 6 కోసం సెలెబ్రిటీల వేట మొదలు పెట్టింది. అయితే ఈసారి హోస్ట్ మారే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. లెజెండ్ బాలయ్య ఈ షొలొ సందడి చెస్తాడనె టాక్..ఇక్కడ కూడా ఓటీటీ సీజన్ మొదలవుతుందని మెయిన్ ఆరవ సీజన్ మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ఉంటుందని చెప్పుకుంటున్నారు. రెండు నెలలో మొదలయ్యేది ఏ సీజన్ అన్నది పక్కన పెడితే ఈసారి హోస్ట్ ఎవరన్న… Read More »

వామ్మో.. పిల్లలు కన్న మగాడు.. ఎక్కడో తెలుసా..?

మాతృత్వం అనేది ఆడవారికే ఉంటుంది అది ఒకప్పుడు మాట. కానీ ఇప్పుడు మాత్రం కాదు.లాస్ ఏంజిలిస్‌కు చెందిన బెన్నెట్ కాస్పర్ ఇదే చెబుతున్నాడు. అతడు గత అక్టోబర్‌లో ఓ పడంటి బిడ్డకు జన్మనిచ్చాడు. తన గర్భంలో బిడ్డను తొమ్మిది నెలల పాటు మోసి కన్నాడు. బిడ్డను చూసి అతడి భర్త కూడా మురిసిపోయాడు. కానీ..ఆస్పత్రిలోని నర్సుల తీరుతోనే కాస్పర్ విసిగిపోయాడు. తనను మాటమాటికీ ‘అమ్మ’ అని వారు సంబోధిస్తుండటం పట్ల అతడు తీవ్ర ఆగ్రహానికి గురైయ్యారు.. తాను… Read More »

మగవాళ్ళు ను కూడా వదలరా?

ఆడవాళ్ళకి సినీ ఇండస్ట్రీ లో రక్షన లేదు..బయట కూడా లేదు.. ముఖ్యంగా లేడీ గెటప్ వేస్తున్న బాయ్స్ పై కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. జబర్దస్త్ లో కూడా ఇలాంటి ఘటనలు జరగడం దారుణం. ఈ విషయం పై కొందరు నటులు స్పందించి జరిగిన విషయాలను పంచుకున్నారు.. అదేమిటో ఒకసారి చూద్దాం.. లేడీ గెటప్ వేస్తున్న వారికి బయట కష్టాలు తప్పడం లేదు.. వాళ్ళు మగవాళ్ళు అయినా కూడా చాలా మంది హిజ్రా లను పిలుస్తూ బాధపెడుతున్నారు..… Read More »

సెక్స్ కూడా నటనే కదా..

ఉప్పెనా సినిమా తో యువత హృదయాలను దొచుకున్న బెబమ్మా కృతిశెట్టి ఆ సినిమా తో మంచి సక్సెస్ ను అందుకుంది. ఇప్పుడు వరుస సినిమా ల లో నటించె ఛాన్స్ ను కొట్టేస్తుంది. పూర్తి భిన్నంగా ఉండే పాత్రను ‘శ్యామ్‌సింగరాయ్‌’లో పోషించాను” అన్నారు కృతిశెట్టి.నానికి జోడీగా ఆమె నటించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలైంది. ఈ సినిమాలో అమ్మడు పాత్ర చాలా సహజంగా ఈనాటి అమ్మాయిలు ఎలా ఉంటారో అలా దర్శకుడు చూపించారు. ఈ పాత్ర గురించి… Read More »

ఈ చిన్ని చిట్కాలతో నిమిషాల్లో దగ్గు మాయం..

చలికాలంలో అనేక రోగాలు వస్తాయి..ఈ విషయం గురించి ఎన్నో సార్లు మనం చెప్పుకున్నాము.. అయితే ఇప్పుడు వెంటనే దగ్గును తగ్గించె మరి కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..జలుబు, దగ్గు,తుమ్ములు వస్తాయి. వీటికి తోడు వైరల్ ఫీవర్ కూడా వస్తుంది. దగ్గు ఒక్కసారి వచ్చిందంటే దానిని నివారించడం చాలా కష్టం.దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు నీటిని బాగా మరిగించి చల్లార్చి ఆ నీటిని తాగుతూ ఉండాలి. ఆ నీళ్ళను ఒకేసారి కాకుండా కొద్దిగా కొద్దిగా తీసుకోవడం ఉత్తమం.. తులసి… Read More »

ఆర్ఆర్ఆర్ ‘ లో భారీ సీన్లు ఇవే..

డైరెక్టర్ రాజమౌలి రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తూన్నారు.. ఇప్పటికే ఈ సినిమా గురించి బయటకు వచ్చిన అన్నీ సన్నీవేశాలు సినిమా పై భారీ అంచనాలను పెంచుతుంది. రిలీజ్ కు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటం తో హంగామా మాత్రం మాములుగా వుండదు. ఇప్పుడు ఇద్దరి ఫ్యాన్స్ నమ్ముతున్నారు. చిత్ర యూనిట్ ఇప్పటికే కొన్ని సన్నీవేశాలకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది. ఇంటర్వెల్… Read More »

వామ్మో.. ఇదేం పిచ్చి.. కోడికి బర్త్ డే.. వైరల్..

చాలా మంది జంతువులను తినడం తో పాతుగా వాటిని ప్రేమగా పెంచుకుంటుంటారు.. వాటిని సొంత బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటారు. అయితే ఒక్కో సారి పిచ్చి పీక్ లోకి వెళ్ళిపోతుంది. వాటికి ఫోటో షూట్ లని, పుట్టిన రోజు వేడుకలని చేస్తూ జనాలను ఒకింత ఆష్చర్యానికి గురి చేస్తున్నారు.. ఇప్పుడు ఓ మహిళ తానూ ప్రేమగా పెంచుకున్న కోడికి బర్త్ డే చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.. కోడి చేత కేక్… Read More »

అలర్ట్.. పావురం కాలికి చైనా ట్యాగ్..

చైనా ట్యాగ్ ఉన్నా ఒక పావురం ఇప్పుడు కలకలం రేపుతుంది.. ఆ పావురం ఎక్కడ నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది. దాని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అంశం ఇప్పుడు అందరి లో భయాన్ని నింపింది. వివరాల్లొకి వెళితే.. ఒడిశాలో.. కాలికి చైనా ట్యాగ్ ఉన్న ఓ పావురం కలకలం రేపింది. సుందర్‌గఢ్ రాజ్‌గంగ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంస్‌బహాల్ గ్రామంలో..గాయంతో ఓ పావురం కింద పడిపోయింది. ఆ పావురాన్ని రక్షించేందుకు సర్బేశ్వర్ చొత్రాయ్ అనే… Read More »