Author Archives: Telugunews

మరోసారి వార్తల్లోకెక్కిన నిహారిక..లుక్ చూస్తే షాక్..!!

గడిచిన నెల రోజుల క్రితం నుండి ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారుతున్న విషయం నిహారిక పబ్ వ్యవహారం. ఈమెకి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ కేసు విషయం కూడా బయటికి రావడం జరిగింది. ఇక అంతే కాకుండా తన తప్పు లేకపోయినా సరే పబ్ లో ఉండడం వల్ల నిహారిక తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నది. దీంతో ఈమె పై సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు నెటిజన్స్.. అయితే… Read More »

మెగా స్టార్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పిన శేఖర్ మాస్టర్.. ఎందుకంటే..?

మెగాస్టార్ చిరంజీవి గారు చేతి నిండా సినిమాలతో బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఈయన నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29న విడుదల అవనుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగిపోయింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి నటించే మరి కొన్ని సినిమాలు కూడా సెట్స్ మీద ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ ఆయన ఒక్కో సినిమా షూటింగును పూర్తి చేస్తున్నారు. బోలా శంకర్,గాడ్… Read More »

దేశ ద్రోహం కింద.. భర్తతో కలిసి మాజీ హీరోయిన్ అరెస్ట్..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని రోజుల పాటు హీరోయిన్ గా అలరించింది నవనీత్ కౌర్. అయితే ఆ తర్వాత కాలంలో రాజకీయ నాయకురాలిగా మారిన నవనీత్ కౌర్ ను ..తన భర్తను అరెస్టు చేయడం జరిగింది. అసలు ఎందుకు అరెస్టు చేశారు ఆమెను, ఆమె భర్తను అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే.. నార్త్ లో పుట్టి పెరిగిన నవనీత్ కౌర్ దర్శన్ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక… Read More »

అలనాటి హీరోయిన్ మీనా తల్లి కాబోతుందా.. అసలు విషయం ఏమిటంటే..?

అందాల తార హీరోయిన్ మీనా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె మొదట చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాదు బ్యూటిఫుల్ హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మీనా.. జపాన్లో కూడా స్టార్ హీరోయిన్ గా చలామణి అయింది అంటే ఇక ఆమె క్రేజ్ ఎంత ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మీనా కేవలం తెలుగులో… Read More »

సింగం హరి భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

హరి గోపాల్ కృష్ణన్ నాడార్.. సౌతిండియాలోని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన ఈయన హరి సింగం సిరీస్ సినిమాలతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా ఈయన యాక్షన్ సినిమాలంటే మాస్ ప్రేక్షకులకు విపరీతమైన పిచ్చి. హరి స్క్రీన్ ప్లే జెట్ రాకెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తూ ఉంటాడు. కోలీవుడ్లో ఎందరో స్టార్ హీరోలతో మాస్ మసాలా యాక్షన్ సినిమాలను తెరకెక్కించిన హరి సూపర్… Read More »

మన స్టార్ హీరోలకున్న బ్యాడ్ హాబిట్స్ ఏంటో తెలుసా..?

ఒక వ్యక్తికి మంచి, చెడు అలవాట్లు రెండూ ఉంటాయి. సినిమాల్లో నటించే వారికి కూడా ఈ రెండూ ఉంటాయి. అయితే కొందరికి వ్యక్తిగతంగా ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా సినిమాల్లో నటించడం ద్వారా బ్యాడ్ అలవాట్లు వచ్చాయి. సినిమాల కోసం వారు కొంచెం తమ అలవాట్లను మార్చుకోవాల్సి వచ్చింది. మరి సినిమాల్లోకి వచ్చిన తరువాత చెడు అలవాట్లు చేసుకున్న స్టార్ హీరోలెవరో చూద్దాం.. విజయ్ దేవరకొండ:‘గీతగోవిందం’ సినిమాతో ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్… Read More »

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ డూబ్ కు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లో రిలీజై నెల రోజులు గడుస్తున్నా ఇంకా క్రేజ్ తగ్గడం లేదు. ఇప్పటికే 1100 కోట్లు దాటిన వసూళ్లూ ఇంకా వస్తుండడం విశేషం. అటు మరో భారీ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 పోటీని తట్టుకొని ఆర్ఆర్ఆర్ సినిమా కొనసాగుతుండడం చూస్తే ఈ సినిమా రికార్డును కేజీఎఫ్ 2 బీట్ చేస్తుందా..? అనే చర్చ సాగుతోంది. ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటించిన విషయం… Read More »

Kajal : కాజల్ తన కుమారుడికి ఏం పేరు పెట్టారో తెలుసా..?

టాలీవుడ్లో కొన్ని సంవత్సరాలపాటు తన అందచందాలతో ఆకట్టుకున్న భామల్లో కాజల్ ఒకరు. పెద్ద పెద్ద కళ్లు.. చక్కటి చిరునవ్వుతో ఆకట్టుకునే ఈ భామ ‘చందమామ’ సినిమాతో ఫేమస్ అయింది. ఈ తరువాత అగ్రహీరోలందరితో నటించి మెప్పించింది. అయితే కాజల్ ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది.పెళ్లయిన తరువాత కూడా కాజల్ కొన్ని సినిమాల్లో నటించింది. నాగార్జునతో కలిసి ‘ఘోస్ట్’ సినిమాలకు సైన్ చేసిన అమ్మడు అప్పటికే గర్భవతి అయింది. దీంతో ఆ సినిమా నుంచి… Read More »

పుష్ఫ ‘కత్తి’కథ ఇదే…: అసలేం జరిగిందంటే..?

సర్ ఫ్రైజ్ ఇస్తానని చెప్పిన యువతి కాబోయే భర్త మెడను కోసిన ఉదంత తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. ఇప్పటి వరకు అమ్మాయిలే అబ్బాయిల దాడులు చూశాం.. కానీ మొదటి సారి తనకు కాబోయే భర్తను అంతమొందించాలని పకడ్బందీ ప్లాన్ తో కత్తితో దాడి చేసిన పుష్ప గురించి ఇప్పుడు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.సాధారంగా కాబోయే భార్య పిలిస్తే ఎక్కడికైనా వెళ్తారు. పుష్పకు కాబోయే భర్త రాము నాయుడు కూడా ఇదే తరహాలో తనతో ఓ కొండపైకి వెళ్లాడు.… Read More »

సీక్రెట్ కోడ్ ఉంటేనే గదిలోకి.. హైదరాబాద్ లో రాకెట్ గుట్టు రట్టు.. ప్రముఖులు…

హైదరాబాద్లో హైటెక్ సెక్స్రాకెట్ గుట్టు రట్టు అయ్యింది, టెక్నాలజీ ఆధారంగా సెక్స్ రాకెట్ నడుపుతున్న ఉగాండా దేశానికి చెందిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.సెక్స్ రాకెట్ నిర్వహించేందుకు ఉగాండా దేశీయులు ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేశారు, సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తేనే విటల్ నోట్ లోపలికి అనుమతించే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ కి గురయ్యారు,సాధారణంగా సీక్రెట్ కోడ్ లను డేటా ట్రాన్స్ఫర్, డేటా షేరింగ్, ఈమెయిల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ చేయడానికి… Read More »