Category Archives: crime news

భర్తను చంపడానికి మాస్టర్ ప్లాన్.. సాంబర్ లో విషం కలిపి..

భర్త వుండగానే మరో వ్యక్తి మోజులో పడిన భార్య భర్తను చంపడానికి ప్లాన్ వేసింది. దాని కోసం సాంబర్ లో విషం కలిపి చంపే ప్లాను వేసింది. ఈ ఘటన చెన్నై లో వెలుగు చూసింది.నాగై జిల్లా వేదారణ్యం సమీపం కడయన్‌ కాడు ప్రాంతానికి చెందిన దేవేంద్రన్‌. కీలయూర్‌ యూనియన్‌ డీఎంకే కౌన్సిలర్‌ అయిన ఈయన పచ్చకామర్లు, కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో తిరుచ్చిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికి తిరిగి వచ్చారు. దేవేంద్రన్‌ మృతి… Read More »

కన్న తండ్రే బాలిక పై అత్యాచారం.. చివరికి..

సొంత తండ్రే అమ్మాయి పై అత్యాచారం చేస్తున్నాడు. బాధాకరం.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ లో వెలుగు చూసింది.వివరాల్లొకి వెళితే..  ఎపిలో విశాఖ లో వెలుగులోకి వచ్చింది. వైజాగ్ నగరంలో తన 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై 42 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు.వృత్తిరీత్యా వ్యాపారి అయిన నిందితుడికి రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో రెండేళ్ల క్రితం అస్వస్థతకు గురయ్యాడని పోలీసులు తెలిపారు. అతని భార్య తన కిడ్నీలో ఒకదాన్ని అతనికి దానం చేసింది. వీరిద్దరికి ఒక… Read More »

వీడి పిచ్చికి తిక్క కుదిరింది..

విష జంతువులతో పరాచకాలు ఆడొద్దు అని అందరూ పదే పదే పెద్దలు చెబుతున్నారూ..కానీ కొందరు ఎదో అనుకొని సాహసం చేస్తారు.దాంతో ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు.ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగు చూసింది.మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆకాష్‌ నగరానికి వలసవచ్చి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గాజులరామారం డివిజన్‌ కట్టమైసమ్మబస్తీలో నివాసముంటున్నాడు. అతడు స్థానికంగా రాళ్లను కొడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కాగా పాములను పట్టుకోవడంలో దిట్ట అయిన ఆకాష్‌ ఆదివారం రాత్రి జనవాసాల్లోకి వచ్చిన విష సర్పాన్ని… Read More »

రూ. 500 కోసం జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు..

500 రుపాయల కోసం ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకున్న వైనం ఇప్పుడు అందరిని ఆలోచనలో పడేసింది.. వివరాల్లొకి వెళితే..బీహార్‌లో జాముయ్‌ జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్‌లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు ఒకరినోకరు జుట్టుపట్టుకుని లాక్కుంటూ దారుణంగా కొట్టుకున్నారు. ఆఖరికి ఒక వ్యక్తి జోక్యం చేసుకుని ఆపేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ ఇద్దరూ చేతులతోనూ, చెప్పులతోను ఘోరంగా కొట్టుకున్నారు. అయితే ఆశా వర్కర్ రింటూ కుమారి బీసీజీ వ్యాక్సిన్‌ షాట్‌ కోసం… Read More »

భార్య కళ్ళేదుటే మరో మహిళ పై అత్యాచారం.. వీడియో తీసి..

భార్య కళ్ళేదుటే మరో మహిళపై అత్యాచారం చేయడం భాధాకరం. భార్య కూడా అందుకు సపోర్ట్ చేయడం అనేది సిగ్గు చేటు..ఇద్దరు కలిసి భార్యా భర్తలు కలిసి బ్లాక్ మెయిల్ చేసి మరి రేప్ చేయడం అనేది అందరినీ ఆలోచనలో పడేసింది..వీడియోలను లీక్ చేస్తామని చెప్పి.. భారీగా డబ్బులు వసూలు చేశారు.  ఆ వీడియోలతో బెదిరించి బాధిత మహిళపై పలుమార్లు అత్యాచారం చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లొకి వెళితే.. మహారాష్ట్రలో… Read More »

ముంబైలో యువతి పై సామూహిక అత్యాచారం.

నిర్భయ, దిశ లాంటి అమ్మాయిలు ఎందరో తమ మాన ప్రాణాలను ఎక్కువగా పొగొట్టుకున్నారు.. ఇప్పుడు దేశ రాజధాని ముంబాయి లో మరో దారుణం వెలుగు చూసింది.యువతి పై అతి దారుణంగా సామూహిక అత్యాచారం జరిగింది.ఈ ఘటన విన్న ఎవరైనా భాధ పడతారు. అంత దారుణంగా ఈ ఘటన జరిగింది..ముంబైలోని శివాజీ నగర్ ప్రాంతం గోవండిలో శనివారం 19 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు, మరో యువకుడిని అదుపులోకి… Read More »

లుంగీ వల్ల ప్రాణాలును కోల్పోయిన దొంగ..

దొంగ అర్దరాత్రి వెళ్లాడు.. వెళ్ళి గేట్ దుకెందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో అతని లుంగీ మెడకు బిగుసుకొని యమపాసంగా మారింది.ఊపిరాడక చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది.. ఇది ఇప్పుడు ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది..వివరాల్లొకి వెళితే..నగరంలోని బార్కస్‌ జమాల్‌బండ ప్రాంతానికి చెందిన హుస్సేన్‌ బిన్‌ అలీ జైదీ మద్యానికి బానిసై తరచూ దొంగతనాలు చేస్తుండేవాడు.. శనివారం రాత్రి కూడా ఆయన దొంగతనం చేయడానికి వెళ్ళాడు. సలాలా… Read More »