Category Archives: Entertainment

రఘువరణ్ చనిపోయే ముందు ఏం చేశారో తెలుసా..?

ఒకప్పుటి సినిమాల్లో హీరోలతో సమానంగా విలన్లుకు గుర్తింపు ఉండేది. వారు చేసే విలనిజంతో భూమ్మీద ఇలాంటి రాక్షసులు కూడా ఉంటారా..? అనిపించేది. అంతలా పాత్రల్లో లీనమై ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ ఇచ్చేశారు. ఇలాంటి విలన్లలో రఘువరన్ ఒకరు. టాలీవుడ్ సినిమాల్లో రఘువన్ విలనిజం చూస్తే భయపడేవారు. శివ, పసివాడి ప్రాణం సినిమాల్లో ఆయన యాక్టింగ్ అదిరిపోద్ది. ఆ తరువాత రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రఘువరణ్ మెప్పించారు. సుస్వాగతం సినిమాలో పవన్ కల్యాన్ తండ్రిగా రఘువరణ్ చేసిన యాక్టింగ్ కు… Read More »

జగపతిబాబు మందుకొట్టి చేసిన సినిమా ఏది..? ఎందుకు తాగినట్లు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జగపతి బాబును పడిలేచిన కెరటంగా భావిస్తారు. సినీ ఇండస్ట్రీకి చెందిన విబి రాజేంద్ర ప్రసాద్ కుమారుడైన జగపతిబాబు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు. దాదాపు రెండు తరాల ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో కొనసాగుతున్నారు. తండ్రి బ్యానర్లోనూ కొన్ని సినిమాలు చేసిన జగపతి ఫ్యామిలీ చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సోలో హీరోగానే కాకుండా విభిన్న తరహాలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే చాలా సినిమాల్లో జగపతి బాబు మందుకొట్టి… Read More »

ఎందరికో హిట్లు ఇచ్చినా.. ఒక్కహీరో ఆదుకోలేదు..: పూరి జగన్నాథ్

సినిమా జీవితం అన్నాకా.. ఎన్నో ఎత్తు వంపులు ఉంటాయి. ఒక్కోసారి స్టార్ గా మారిన వాళ్లు.. అంతలోనే దిగజారుతారు.. దూరపు కొండలు నునుపు అన్న చందంగా సినిమా రంగానికి చెందిన వారు పైకి బాగానే కనిపిస్తున్నా.. వారిలో చెప్పుకోలేని ఎన్నో కష్టాలుంటాయి. అయితే కొందరు సినీ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడి సక్సెస్ ఫుల్ జీవితాన్న ఆస్వాదిస్తున్నారు. కానీ కొందరు మధ్యలోనే ఈ రంగాన్ని వదిలి వేరే దారి చూసుకుంటున్నారు. కానీ పోయిన చోటే వెతుక్కోవడం సామెత… Read More »

మోహన్ బాబు హీరోయిన్.. మహేశ్ బాబుకు వదిన.: ఎవరో తెలిస్తే షాకవుతారు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో బంధువులు, స్నేహితులు అయినవారు చాలా మంది ఉన్నారు. పరిశ్రమలో ప్రధానంగా ఉన్న నందమూరి, అక్కినేని, కృష్ణ, మెగాఫ్యామిలీలకు చెందిన వారు నటులుగా కొనసాగుతున్నారు. కొందరు సినిమాల్లోకి రాకముందు బంధువులైన వారు తరువాత ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉండగా 1980 చివరి నుంచి 1990 మొదట్లో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హీరోయన్లను దిగుమతి చేసుకునే సాంప్రదాయం బాగా పెరిగింది. ఇలా తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లలో కొందరు ఇక్కడే సెటిలయ్యారు. మరికొందరు ఇక్కడ సినిమాల్లో… Read More »

మరోసారి వార్తల్లోకెక్కిన నిహారిక..లుక్ చూస్తే షాక్..!!

గడిచిన నెల రోజుల క్రితం నుండి ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారుతున్న విషయం నిహారిక పబ్ వ్యవహారం. ఈమెకి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ కేసు విషయం కూడా బయటికి రావడం జరిగింది. ఇక అంతే కాకుండా తన తప్పు లేకపోయినా సరే పబ్ లో ఉండడం వల్ల నిహారిక తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నది. దీంతో ఈమె పై సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు నెటిజన్స్.. అయితే… Read More »

మెగా స్టార్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పిన శేఖర్ మాస్టర్.. ఎందుకంటే..?

మెగాస్టార్ చిరంజీవి గారు చేతి నిండా సినిమాలతో బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఈయన నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29న విడుదల అవనుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగిపోయింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి నటించే మరి కొన్ని సినిమాలు కూడా సెట్స్ మీద ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ ఆయన ఒక్కో సినిమా షూటింగును పూర్తి చేస్తున్నారు. బోలా శంకర్,గాడ్… Read More »

దేశ ద్రోహం కింద.. భర్తతో కలిసి మాజీ హీరోయిన్ అరెస్ట్..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని రోజుల పాటు హీరోయిన్ గా అలరించింది నవనీత్ కౌర్. అయితే ఆ తర్వాత కాలంలో రాజకీయ నాయకురాలిగా మారిన నవనీత్ కౌర్ ను ..తన భర్తను అరెస్టు చేయడం జరిగింది. అసలు ఎందుకు అరెస్టు చేశారు ఆమెను, ఆమె భర్తను అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే.. నార్త్ లో పుట్టి పెరిగిన నవనీత్ కౌర్ దర్శన్ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక… Read More »

అలనాటి హీరోయిన్ మీనా తల్లి కాబోతుందా.. అసలు విషయం ఏమిటంటే..?

అందాల తార హీరోయిన్ మీనా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె మొదట చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాదు బ్యూటిఫుల్ హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మీనా.. జపాన్లో కూడా స్టార్ హీరోయిన్ గా చలామణి అయింది అంటే ఇక ఆమె క్రేజ్ ఎంత ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మీనా కేవలం తెలుగులో… Read More »

సింగం హరి భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

హరి గోపాల్ కృష్ణన్ నాడార్.. సౌతిండియాలోని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన ఈయన హరి సింగం సిరీస్ సినిమాలతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా ఈయన యాక్షన్ సినిమాలంటే మాస్ ప్రేక్షకులకు విపరీతమైన పిచ్చి. హరి స్క్రీన్ ప్లే జెట్ రాకెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తూ ఉంటాడు. కోలీవుడ్లో ఎందరో స్టార్ హీరోలతో మాస్ మసాలా యాక్షన్ సినిమాలను తెరకెక్కించిన హరి సూపర్… Read More »

మన స్టార్ హీరోలకున్న బ్యాడ్ హాబిట్స్ ఏంటో తెలుసా..?

ఒక వ్యక్తికి మంచి, చెడు అలవాట్లు రెండూ ఉంటాయి. సినిమాల్లో నటించే వారికి కూడా ఈ రెండూ ఉంటాయి. అయితే కొందరికి వ్యక్తిగతంగా ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా సినిమాల్లో నటించడం ద్వారా బ్యాడ్ అలవాట్లు వచ్చాయి. సినిమాల కోసం వారు కొంచెం తమ అలవాట్లను మార్చుకోవాల్సి వచ్చింది. మరి సినిమాల్లోకి వచ్చిన తరువాత చెడు అలవాట్లు చేసుకున్న స్టార్ హీరోలెవరో చూద్దాం.. విజయ్ దేవరకొండ:‘గీతగోవిందం’ సినిమాతో ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్… Read More »