Category Archives: Latest News

వీడి పిచ్చికి తిక్క కుదిరింది..

విష జంతువులతో పరాచకాలు ఆడొద్దు అని అందరూ పదే పదే పెద్దలు చెబుతున్నారూ..కానీ కొందరు ఎదో అనుకొని సాహసం చేస్తారు.దాంతో ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు.ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగు చూసింది.మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆకాష్‌ నగరానికి వలసవచ్చి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గాజులరామారం డివిజన్‌ కట్టమైసమ్మబస్తీలో నివాసముంటున్నాడు. అతడు స్థానికంగా రాళ్లను కొడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కాగా పాములను పట్టుకోవడంలో దిట్ట అయిన ఆకాష్‌ ఆదివారం రాత్రి జనవాసాల్లోకి వచ్చిన విష సర్పాన్ని… Read More »

ఆటో డ్రైవర్ నా.. మజకా..

అతను ఒక ఆటో డ్రైవర్ చదివింది తక్కువే కానీ అతని ఆలోచనలు మాత్రం హైలెవల్ అనే చెప్పాలి.తన ఆటోలో కస్టమర్లను ఆకర్షించేందుకు లగ్జరీ కార్లలో సైతం లభించని సౌకర్యాలు కల్పించాడు. మెట్రో ట్రైన్‌లో కూడా ఇలాంటి సౌకర్యాలు లభించవంటే నమ్మాలి.అది నిజమే అతని ఆలోచన బాగుంది అంటూ అతని ఆటో ఎక్కిన వాళ్ళు అంటున్నారు.అతని ఆటోలో కస్టమర్ల కోసం ఫ్రీ వైఫై, టీవీ, ల్యాబ్, ల్యాప్‌లాప్‌, న్యూస్‌ పేపర్స్‌, మ్యాగజైన్స్ ఇలా సామాన్యుడినుంచి బిజినెస్‌ మెన్ వరకూ… Read More »

భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చి.. చివరికి అలా..

ప్రెమించి పెద్దలను ఎదురించి పెళ్ళి చేసుకుంది. ఎనిమిదేళ్లుగా కలిసి కాపురం చేశారు. తర్వాత వారి పచ్చని సంసారంలోకి అక్రమ సంబంధం ఎంట్రీ ఇచ్చింది. భర్త ఉండగానే వేరొకరి మోజులో పడింది. దానికోసం అడ్డుగా ఉన్న భర్త అడ్డు తొలగించుకొవాలని నిద్ర మాత్రలను ఇచ్చింది.గుంటూరు జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.పొన్నూరు పట్టణానికి చెందిన జయచిత్ర నాగరాజు.. నెల్లూరు జిల్లా బిట్రగుంటకు చెందిన మహ్మద్ అబ్దుల్ సోని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.… Read More »

పెళ్ళై ఇద్దరు పిల్లలు.. ప్రియుడిని వదులుకోలేక..

పెల్లైయ్యాక అతను మంచి వాడు కానీ కాకపొని అతని తోనే జీవితం అని బ్రతకాలి..  కానీ ఈరోజుల్లో మాత్రం ఎవరికీ ఇష్టం వుంటే వాల్లు ఉంటారు లేదంటే పోతారు. అనే విధంగా బంధాలు ఉన్నాయి..ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. వేరే యువకుడితో సంబంధం పెట్టుకుంది. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆమె ఇలా చెయ్యడం అందరినీ ఆలోచనలో పడేస్తుంది. వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన కర్ణాటక లో వెలుగు చూసింది. పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న… Read More »

తోటలో యువతులతో డ్యాన్స్.. అర్ద నగ్నంగా..

పశ్చిమ గోదావరి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.. ఇటీవల ఎన్నో ఘటనలు వెలుగు చూసాయి.. ఇప్పుడు కూడా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.పంగిడిగూడెం పంచాయతీ సూర్యచంద్రరావుపేట, పంగిడిగూడెం, నల్లజర్ల, రాజమండ్రిలకు చెందిన కొంత మంది యువకులు తమ బైక్‌లపై పొలసానిపల్లిలోని ఓ తోటలోకి రాత్రి చేరుకోగా, మరో కారులో ముగ్గురు యువతులు వచ్చారు. మద్యం మత్తులో ఐటెంసాంగ్స్‌తో అర్ధనగ్నంగా ఉన్న యువతులతో అరుపులు, కేకలతో యువకులు చిందులేశారు. దీంతో ఆ ప్రాంతం హోరెత్తింది. స్థానికుల సమాచారంతో ఎస్సై… Read More »

కిడ్నీ ఇచ్చాడు… చివరికి ప్రియురాలు చేసిన పనికి..

నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది.. ఈరోజుల్లో అలాంటి ప్రేమ కథలు ఎక్కడా లేవు.. అది మాత్రం అందరూ చెబుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం మంచి హృదయాన్ని ఛాటుకున్నాడు.. అమ్మాయి వాళ్ళ అమ్మకు కిడ్నీ ఫైయిల్ అయితే అతను ఉదార స్వభావం తో ఆమెకు కు తన కిడ్నీ ఇచ్చాడు. అది కూడా ఆ మహాతల్లి మర్చిపోయి.. తనను రిజెక్ట్ చేసింది. అది కూడా ఆ వ్యక్తి బాధపడలేదు. నిజంగా ఈరోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తి ఉండటం… Read More »

రాంగ్ నంబర్ తో పరిచయం.. ఆ తర్వాత..

అబ్బాయిలు రాంగ్ నంబర్ చేస్తె అప్పుడు అమ్మాయి తగిలితే ఆమెతో చిన్నగా పరిచయం పెంచుకున్నారు.. అలా ప్రేమగా మారి,చివరికి దారుణం కూడా జరిగిపొథున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. యిప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.రాంగ్‌ నంబర్‌ ఫోన్‌కాల్‌తో పరిచయమై తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం వారిద్దరూ కలిసి ఘట్‌కేసర్‌లో ఓ రూంలో సహజీవనం చేశారు. కొన్నాళ్లు సజావుగా ఉన్నారు. అనంతరం వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే దివ్య వారు… Read More »

యువతిని వాడుకొని వదిలేసిన ప్రియుడు.. షాక్..

ప్రేమ పేరుతో ఓ యువకుడు నమ్మించాడు. అతడి పై పూర్తీ నమ్మకాన్ని వచ్చేలా చేస్తున్నారు. ఆ తర్వాత అమ్మాయికి కావలసిన వన్నీ కొనిచ్చాడు. అలా నమ్మించాడు. అది నిజమే అని అమ్మాయి కూడా నమ్మింది.నమ్మకాన్ని వాడుకున్నాడు ఆ కీచకుడు. యువతిని పూర్తిగా తన మైకంలోకి దింపి శారీరక వాంఛ తీర్చుకున్నాడు.. ఆరు సంవత్సరాలుగా  అక్కడ రూమ్ లు తీసుకుంటూ కామ వాంచన తీర్చుకొవడానికి వెళ్లేవాడు.. ఇక పెళ్ళి చేసుకోవాలి అని యువతి కొరగా ఆమెకు షాక్ ఇచ్చాడు..… Read More »

వీడి కక్కుర్తి చూడండి..నిమిషంలోనే..

ట్రాఫిక్ బాగా రద్దీగా వుంటే చాలా మంది అటూ ఇటూ చూడటం లేదా ఏదైనా ఫోన్ పట్టుకుని చూస్తారు.కానీ ఓ వ్యక్తి అందరికి షాక్ ఇచ్చాడు. అశ్లీల వీడియోలను చూస్తూ సరదాగా గడిపారు. ఇది నిజంగానే సిగ్గు చేటు చెప్పాలి. ఇందుకు సంబంధించిన ఫోటో లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూన్నాయి.. మొబైల్‌లో చూసి ఉంటాడని అనుకుంటే పొరపాటే. అతడు ఏకంగా కార్లో నేవిగేషన్ కోసం ఉపయోగించే స్క్రీన్లో వాటిని చూశాడు. పిల్లి కల్లు మూసుకుని… Read More »

మరోసారి బయటపడ్డ వారంటీర్ భాగోతం..

వాలంటీర్ వక్ర బుద్ది బయట పడింది.. చాలా మంది యువతులు ఇలాంటి వాళ్ళ వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరో ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ దారుణ ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. యువతి ఇంట్లోకి చొరబడి అసభ్యంగా వ్యవహరించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఓ గ్రామ వాలంటీర్. కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం మండలం కొండపల్లి పుట్లమ్మగట్టులో వాలంటీర్ నాగేంద్ర ఓ యువతి ఇంట్లో చొరబడ్డాడు.అతడు అసభ్య చేష్టలను గమనించిన యువతి కేకలు… Read More »