Category Archives: Video

ఛీ..ఛీ.. వీడియోను చూస్తే విరక్తి కలుగుతోంది..

దేవుడా.. ఈరోజుల్లో కొత్త అంటూ చెత్తను ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఒక వెరైటీ వంట జనాలకు వాంథులను తెప్పిస్తుందని తెలుస్తుంది. పానిపూరి తో నూడిల్స్.. రెండు మంచి రుచి ఉన్న ఫుడ్స్.. విడి విడిగా తినడానికి ఇవి చాలా బాగుంటాయి. కానీ కొత్తగా అని చెత్తగా చేస్తున్నా కొన్ని జనాలకు జంక్ ఫుడ్స్ పై అసహ్యాన్ని కలిగిస్తున్నాయి.. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. పానీపూరి, నూడిల్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఈ వీడియో… Read More »

వామ్మో.. ఇదేం పిచ్చి రా బాబూ..

ఒక వైపు చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుపోతుంది.. ఈ మేరకు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి చేసిన వినూత్న ఆలోచన అందరిని మంత్రముగ్దులను చెస్తుంది.ఇంట్లో అంటే వేడి నీటితో స్నానం చేయడం వీలవుతుంది. కానీ అదే మనం ఏదైనా ప్రాంతానికి వెళ్తే అక్కడ కేవలం సరస్సులు, నదులు మాత్రమే ఉంటే ఆ సమయంలో వేడి నీటిని చేయడమెలాగో చాలా మందికి తెలియదు. అందుకోసమే కష్టమైనా సరే చన్నీళ్లతోనే స్నానం కానిచ్చేస్తారు. కానీ… Read More »

పుష్పరాజ్ గా మారిన ధావన్.. తగ్గేదెలే.. ?

ప్రస్తుతం ఓటీటీలోనూ అదరగొడుతోంది. కాక ‘పుష్ప’లో బన్నీ చెప్పిన ట్రేడ్‌ మార్క్‌ డైలాగులు సూపర్‌గా పేలాయి. ఇవి అభిమానులతో పాటు పలువురు ప్రముఖులను ఆకట్టుకున్నాయి. ఇక నెటిజన్లు కూడా ‘పుష్ప’ డైలాగులను తమదైన స్టైల్లో అనుకరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా, ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ బన్నీ డైలాగులను తమదైన స్టైల్లో చెప్పి అలరించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో భారత ఆటగాడు శిఖర్‌ ధావన్‌ ఈ జాబితాలో చేరాడు. పుష్ప…… Read More »