ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ డూబ్ కు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లో రిలీజై నెల రోజులు గడుస్తున్నా ఇంకా క్రేజ్ తగ్గడం లేదు. ఇప్పటికే 1100 కోట్లు దాటిన వసూళ్లూ ఇంకా వస్తుండడం విశేషం. అటు మరో భారీ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 పోటీని తట్టుకొని ఆర్ఆర్ఆర్ సినిమా కొనసాగుతుండడం చూస్తే ఈ సినిమా రికార్డును కేజీఎఫ్ 2 బీట్ చేస్తుందా..? అనే చర్చ సాగుతోంది. ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటించిన విషయం… Read More »