Tag Archives: andrapradesh

కన్న తండ్రే బాలిక పై అత్యాచారం.. చివరికి..

సొంత తండ్రే అమ్మాయి పై అత్యాచారం చేస్తున్నాడు. బాధాకరం.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ లో వెలుగు చూసింది.వివరాల్లొకి వెళితే..  ఎపిలో విశాఖ లో వెలుగులోకి వచ్చింది. వైజాగ్ నగరంలో తన 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై 42 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు.వృత్తిరీత్యా వ్యాపారి అయిన నిందితుడికి రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో రెండేళ్ల క్రితం అస్వస్థతకు గురయ్యాడని పోలీసులు తెలిపారు. అతని భార్య తన కిడ్నీలో ఒకదాన్ని అతనికి దానం చేసింది. వీరిద్దరికి ఒక… Read More »

భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చి.. చివరికి అలా..

ప్రెమించి పెద్దలను ఎదురించి పెళ్ళి చేసుకుంది. ఎనిమిదేళ్లుగా కలిసి కాపురం చేశారు. తర్వాత వారి పచ్చని సంసారంలోకి అక్రమ సంబంధం ఎంట్రీ ఇచ్చింది. భర్త ఉండగానే వేరొకరి మోజులో పడింది. దానికోసం అడ్డుగా ఉన్న భర్త అడ్డు తొలగించుకొవాలని నిద్ర మాత్రలను ఇచ్చింది.గుంటూరు జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.పొన్నూరు పట్టణానికి చెందిన జయచిత్ర నాగరాజు.. నెల్లూరు జిల్లా బిట్రగుంటకు చెందిన మహ్మద్ అబ్దుల్ సోని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.… Read More »

కొడాలి నాని కన్వెన్షన్ హాల్ లో గోవా కల్చర్..

సంక్రాంతి సంబరాలు ఆంధ్రప్రదేశ్‌ లో హోరెత్తిపోతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని కన్వెన్షన్ హాల్ లో గొవాను తలపిస్తున్నాయి. పబ్ కల్చర్ లో యువత మునిగి తెలుతున్నారు. అందులోనూ బాధ్యత కలిగిన మంత్రి పదవిలో వున్న వ్యక్తికి సంబంధించిన ఒక హాల్ లో ఇలా మద్యం సేవిస్తున్నారు.. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూన్నాయి.. వివరాల్లొకి వెళితే.. కృష్ణా జిల్లా గుడివాడలో గోవా కల్చర్ వెలుగు చూసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి… Read More »