Tag Archives: bollywood

తల్లి అయిన హీరోయిన్ ప్రియాంక చోప్రా..

అద్దె గర్భం ద్వారా తల్లులుగా మారుతున్నారు. ముఖ్యంగా సినీ తారలు ఇలా తల్లులుగా మారుతున్నారు. మంచు లక్ష్మి ఇలానే తల్లి అయ్యింది. షారూఖ్ ఖాన్, కరణ్ జోహార్ తో పాటు పలువురు ప్రముఖులు సరోగసీ ద్వారా పండంటి బిడ్డకు జన్మనిస్తున్నారు. షారూఖ్ ఖాన్, కరణ్ జోహార్ తో పాటు పలువురు ప్రముఖులు సరోగసీ ద్వారా పండంటి బిడ్డకు జన్మనిస్తున్నారు. బాలివుడ్ ఇండస్ట్రీలో చాలా మంది ఇలానే పిల్లలకు తల్లి దండ్రులు అయ్యారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా… Read More »