Tag Archives: crime news

భార్య కళ్ళేదుటే మరో మహిళ పై అత్యాచారం.. వీడియో తీసి..

భార్య కళ్ళేదుటే మరో మహిళపై అత్యాచారం చేయడం భాధాకరం. భార్య కూడా అందుకు సపోర్ట్ చేయడం అనేది సిగ్గు చేటు..ఇద్దరు కలిసి భార్యా భర్తలు కలిసి బ్లాక్ మెయిల్ చేసి మరి రేప్ చేయడం అనేది అందరినీ ఆలోచనలో పడేసింది..వీడియోలను లీక్ చేస్తామని చెప్పి.. భారీగా డబ్బులు వసూలు చేశారు.  ఆ వీడియోలతో బెదిరించి బాధిత మహిళపై పలుమార్లు అత్యాచారం చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లొకి వెళితే.. మహారాష్ట్రలో… Read More »

రాంగ్ నంబర్ తో పరిచయం.. ఆ తర్వాత..

అబ్బాయిలు రాంగ్ నంబర్ చేస్తె అప్పుడు అమ్మాయి తగిలితే ఆమెతో చిన్నగా పరిచయం పెంచుకున్నారు.. అలా ప్రేమగా మారి,చివరికి దారుణం కూడా జరిగిపొథున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. యిప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.రాంగ్‌ నంబర్‌ ఫోన్‌కాల్‌తో పరిచయమై తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం వారిద్దరూ కలిసి ఘట్‌కేసర్‌లో ఓ రూంలో సహజీవనం చేశారు. కొన్నాళ్లు సజావుగా ఉన్నారు. అనంతరం వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే దివ్య వారు… Read More »

యువతిని వాడుకొని వదిలేసిన ప్రియుడు.. షాక్..

ప్రేమ పేరుతో ఓ యువకుడు నమ్మించాడు. అతడి పై పూర్తీ నమ్మకాన్ని వచ్చేలా చేస్తున్నారు. ఆ తర్వాత అమ్మాయికి కావలసిన వన్నీ కొనిచ్చాడు. అలా నమ్మించాడు. అది నిజమే అని అమ్మాయి కూడా నమ్మింది.నమ్మకాన్ని వాడుకున్నాడు ఆ కీచకుడు. యువతిని పూర్తిగా తన మైకంలోకి దింపి శారీరక వాంఛ తీర్చుకున్నాడు.. ఆరు సంవత్సరాలుగా  అక్కడ రూమ్ లు తీసుకుంటూ కామ వాంచన తీర్చుకొవడానికి వెళ్లేవాడు.. ఇక పెళ్ళి చేసుకోవాలి అని యువతి కొరగా ఆమెకు షాక్ ఇచ్చాడు..… Read More »

భార్య ఆ వీడియో చూసి చలించిన భర్త చివరికి..

భార్య ప్రైవసి వీడియో ను చూసిన భర్త భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.భర్త తన భార్య వేరే వ్యక్తితో అసభ్యకరంగా ఉన్న దృష్యాలు సోషల్‌మీడియాలో చూడటంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.వంగలపూడికి చెందిన 30 ఏళ్ల మహిళ ఉపాధి నిమిత్తం కువైట్‌ వెళ్లింది. ఆమె భర్త గోకవరంలో ఉంటుండంగా, వారి ఇద్దరు కుమారులు, కుమార్తె అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటున్నారు. తండ్రి అప్పుడప్పుడు పిల్లలను చూడటానికి అక్కడి వచ్చి వెళ్తుంటాడు.… Read More »

భర్త తప్పు చేస్తే.. భార్య రివెంజ్ పీక్..

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పూర్ జిల్లా మఛ్లా గ్రామానికి చెందిన ఉష అనే మహిళ జనవరి 11న తన భర్త నరేశ్ యాదవ్ కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత భర్త శవం రెండు భాగాలుగా పొలాల్లొ బయట పడ్డాయి. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు పంపించిన పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులో భాగంగా పోలీసులు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. తన ఫ్రెండ్ తో చివరగా చుసామని వాళ్ళు చెప్పారు. అతని స్నేహితుడి… Read More »

వామ్మో.. భర్తను చంపాలని ఇంత ప్లాన్ చేసింది..

ఓ మహిళ వేరే వ్యక్తి మోజులో పడి భర్తను చంపాలని ఒక మహిళ భారీ ప్లాను వేసింది. చివరికి అది బెడిసి కొట్టింది. దాంతో ఇప్పుడు ఊసలు లెక్క బెడుతుంది. వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ కర్నూల్ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలొని నంద్యాలలో చోటు చేసుకుంది. ప్రియాంకనగర్ వీధికి చెందిన ఈశ్వర్ రెడ్డికి శివపార్వతితో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. చిరు వ్యాపారాలు చేసుకునే ఈశ్వర్‌ రెడ్డి అప్పులపాలయ్యాడు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా… Read More »