Tag Archives: food

ఫుల్లుగా తిని సెక్స్ లో పాల్గొనవచ్చా?

సెక్స్ అనేది మూడ్ మీద ఆధారపడుతూంది.. ఇకపోతే  ఎక్కువ మంది పగలు కంటే రాత్రి వేళల్లోనే సెక్స్ చేయడానికి ఆసక్తి చూపుతారు. అది కూడా రాత్రి శుభ్రంగా భోజనం చేసిన తర్వాత నిద్రకు సిద్ధమవుతున్న సమయంలో రొమాన్స్ మొదలుపెడతారు. భోజనం చేసిన తర్వాత శరీరానికి బోలెడంత శక్తి వస్తుందని, అది సెక్స్ చేసేందుకు శక్తిని ఇస్తుందని భావిస్తారు. అలాగే, భోజనం జీర్ణం కావడానికి కూడా సెక్స్ ఉపయోగపడుతుందని అనుకుంటారు. అలా చేయడం అంత మంచిది కాదని వైద్య నిపుణులు… Read More »